కోలీవుడ్ స్టార్ల ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు లీక్ చేసిన సింగర్.. సెక్స్ వీడియోలు కూడా చేస్తుందంట! | Suchitra Karthik leaks intimate pictures of Tamil Stars.

Singer suchitra karthik leaks intimate pictures of kollywood stars

Singer Suchitra Karthik, Suchitra Karthik Dhanush, Suchitra Karthik Kollywood Stars, Suchitra Karthik Private Photos Leak, Suchitra Anirudh Dhanush, Dhanush Trisha Video, Rana Trisha Kiss, Dhanush Sex Scandals, Andrea Selva Clip, Dhanush Amala Paul Video, Chinmayi Private Video, Chinmayi Scandal, Suchitra Karthik Chinmayi

Singer Suchitra leaks private pictures of Dhanush, Trisha, Hansika Motwani and other celebrities

షాక్: కోలీవుడ్ స్టార్ల ప్రైవేట్ ఫోటోలు లీక్ చేసిన సింగర్

Posted: 03/04/2017 08:55 AM IST
Singer suchitra karthik leaks intimate pictures of kollywood stars

గత రాత్రి నుంచి కోలీవుడ్ లో సెలబ్రిటీలకు నిద్ర లేకుండా పోయింది. సింగర్ సుచిత్ర కార్తీక్ గత కొద్ది రోజులుగా హీరో ధనుష్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె భర్త సింగర్ కార్తీక్ ఆమె అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని ఓసారి, మరోసారి ఆమె మానసిక స్థితి బాగోలేని చెప్పటం తెలిసిందే. అయినప్పటికీ ఆమె మాత్రం తాను ఫర్ ఫెక్ట్ గా ఉన్నానని చెబుతూ సంచలన ట్వీట్లతో వార్తల్లో నిలుస్తోంది.

ఈ నేపథ్యంలో తమిళ చిత్ర రంగానికి చెందిన పలువురి వీడియోలను సుచిత్ర బయటపెట్టేసింది. ధనుష్, త్రిష, శింబు, సింగర్ ఆండ్రియా, చిన్మయి, సంగీత దర్శకుడు అనిరుధ్, హన్సిక, రానా, అమలాపాల్, పార్వతినాయర్... వీరితోపాటు స్టార్ దర్శకుడు శంకర్ పేరును కూడా ప్రస్తావిస్తూ ఇలా అందరి బాగోతాలను బయటపెడతానని చెబుతోంది. ఇంతటితో ఆగకుండా ధనుష్, అనిరుధ్ లు తనకు డ్రింకులో మత్తు మందు కలిపిచ్చి అఘాయిత్యానికి పాల్డడ్డారని, ఆపై బెడ్ పై పడుకునే కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయిన సింగర్ చిన్మయి వీడియోను చూస్తూ ఆనందించారని బాంబు పేల్చింది. ఇక రానా, త్రిష ముద్దు పెట్టుకున్న ఫోటో, ధనుష్ తో త్రిష్ బెడ్ పై సన్నిహితంగా ఉన్న వీడియో, హన్సిక బికినీ, మరో యాంకర్ దివ్యదర్శిని పర్సనల్ ఫోటోలు ఇలా చాలా వ్యవహారాలనే బయటపెట్టింది.

 

సుచిత్ర కలకలం అక్కడితోనే ఆగితే బాగుండేది కానీ, అది మరింత ముదిరింది. కొందరు హీరోయిన్లకు చెందిన న్యూడ్ వీడియోలతోపాటు, వారి బెడ్ రూం ఫోటోలను రిలీజ్ చేసింది కూడా. వారంలో ఏయే సెలబ్రిటీ బండారం బయటపెడతానో చూడండంటూ లిస్ట్ కూడా చెప్పేసి చర్చకు దారితీసింది ఈ కాంట్రవర్సీ సింగర్. ఇక కోలీవుడ్ నటి సంచిత శెట్టి వీడియోను లీక్ చేసింది. రాంచరణ్ ఆరెంజ్ లో కూడా సంచిత ఓ చిన్న రోల్ చేసింది.   అయితే ఇప్పుడు కూడా ఆమె అకౌంట్ హ్యాక్ అయ్యిందని ఆమె భర్త చెబుతుండటం కొసమెరుపు.

Singer Suchitra Tweets

Suchitra Kartik Shanush Personal Pics

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Singer Suchitra Karthik  Dhanush  Private Photos and Videos  

Other Articles