బాలీవుడ్ లో ప్రేమలు, బ్రేక్ అప్ లు కామన్. అది చిత్రాలలోనే కాదు నిజజీవితంలో కూడా అవి అత్యంత సాధారణంగా మారిపోయాయి. అయితే ఇలాంటి వదందులపై కొందురు స్పందించడం, వాటిని ఖండించడం చేసినా.. మరికోందరు మాత్రం అంగీకరించరూ.. ఖండించకుండా అలా మౌనం వహిస్తారంతే. తాజాగా బాలీవుడ్ సర్కిల్స్‌లో వెలుగుచూసిన రూమర్ మాత్రం చిత్రవర్గాల్లో కలకలం రేపుతోంది. అదేంటంటే.. ఓ హీరోయిన్ ఇద్దరి హీరోల మధ్య పోగబెట్టేసిందని.. అమె కోసం ఇద్దరూ వాదులాడుకోవడం.. ఒకానోకదశలో ఇద్దరు బౌతికదాడులకు కూడా సిద్దమయ్యారట.
ఇంతకీ వారెవరూ.. ఏమా గోడవ అంటారా..? బాలీవుడ్ నటి శ్రద్దాకపూర్ నాటి, నేటి ప్రమికులేనట. అవునండీ.. అషికీ 2 హీరో ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్దాకపూర్ తాజా చిత్రం 'రాక్ ఆన్ 2' లో హీరో ఫర్హాన్ అఖ్తర్ కు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోగా, ఎట్టకేలకు రంగంలోకి దిగిన శ్రద్దా వారిద్దరినీ శాంతింపజేసిందట. చలనచిత్ర రంగప్రవేశం చేసి మూడు దశాబ్దాలను పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ భట్ వేడుకలు నిర్వహించగా, ఈ వేడుకల సాక్షిగానే ఈ ఇద్దరి హీరోల మధ్య వివాదం చెలరేగిందట.
ఈ వేడుకలకు ఆదిత్య, శ్రద్ధ కలసి జంటగా హాజరయ్యారు. 'ఆషికీ-2' సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, డేటింగ్ కూడా చేశారని అప్పట్లో కథనాలు వచ్చాయి. ఇలా ఎక్స్ లవర్స్ కలిసి వచ్చి పార్టీలో హల్చల్ చేయడం ఫర్హాన్ అఖ్తర్‌కు నచ్చలేదట. 'రాక్ ఆన్ 2'లో తనతో కలిసి నటించిన శ్రద్ధతో.. ఫర్హాన్ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నాడని గత కొన్నాళ్లుగా కథనాలు వస్తున్నాయి. దీంతో శ్రద్దతో కలసి అదిత్య జంటగా హాజరుకావడం, సన్నిహితంగా మెలుగడం ఫర్హాన్ కు కోపం తెప్పించిందట.
అంతే ఇంకేముంది ఆదిత్యతో మాటల యుద్ధానికి ఫర్హాన్ దిగాడని, ఇద్దరి మధ్య బాహాబాహీ దిగే పరిస్థితి రావడంతో శ్రద్ధ జోక్యం చేసుకొని పరిస్థితిని శాంతింపజేసిందని టాక్. ఈ గొడవ ముగియడంతో.. అప్పటికే అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్న పర్హాన్ ఇంటికి కూడా శ్రద్దా కపూర్ వెళ్లిందట. ఆయనను శాంతింపజేసేందుకు పడరాని పాట్లే పడిందట. అయితే బాలీవుడ్ వర్గాలు మాత్రం ఇద్దరు హీరోలకు మధ్యన శ్రద్దా పోగబెట్టేసిందని ఎవరు తప్పించుకుంటారో చూడాలని వెటకార వ్యాక్యలు చేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more