గ్లామర్ వరల్డ్ లో ఒక్కసారి అడుగుపెట్టాక కెరీర్ దూసుకుపోతుంటే ముందుకు వెళ్లిపోవాలే తప్ప బ్రేక్ తీసుకోవాలని ఏ హీరోయిన్ అనుకోదు. ఒకవేళ అలాంటి ప్రయత్నమే గనుక చేస్తే మాత్రం ఆ గ్యాప్ లో కొత్త వారి రాక తర్వాత చాలా కష్టంగా మారుతుంది.
ఆ మధ్య ఆరోగ్య సమస్యలతో సమంత సతమత మయిన సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ అలా దూసుకొచ్చిన బాపతే. ఇప్పుడు రకుల్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకోబోతుందని సమాచారం. ఈ మధ్యే ఆమె నటించిన ఖాకీ చిత్రం విడుదలై విజయవంతంగా దూసుకుపోతుంది. ప్రస్తుతం రకుల్ చేతిలో సినిమాలు కూడా పెద్దగా లేవు. దీంతో కొత్త సినిమాలకు సైన్ చేయకుండా ఓ నెలపాటు గ్యాప్ తీసుకోవాలన్న ఉద్దేశ్యంతో రకుల్ ఉందంట.
దీని వెనుక ఆమె తల్లిదండ్రుల సలహా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ మంచి స్క్రిప్టులు వస్తేనే ఇకపై సినిమాలపై నటిస్తానని రకుల్ బల్లగుద్ది చెప్పటం చూస్తుంటే రకుల్ కెరీర్ ఇక ముగింపు దశకు చేరుకుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కానీ, ఈ ఢిల్లీ సోయగం మాత్రం విరామం తాత్కాలికమే అని చెబుతోంది. చూద్దాం ఈ గ్యాప్ లో ఏం జరగబోతుందో?
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more