Aish To Star In Raat Aur Din Remake | అపరిచితురాలిగా ఐష్.. ఒప్పుకుంటుందా?

Aish confirmed in classic remake

Aishwarya Rai Bachchan, Raat Aur Din Remake, Prerna Arora, Fanney Khan, Sanjay Dutt, Nargis Dutt, Raat Aur Din

Aishwarya Rai Bachchan To Star In Raat Aur Din Remake. Raat Aur Din was Nargis’ last film for which she also got a National Award For The Best Actress. The role was of a woman having multiple personality disorder and it will be interesting to watch Ash don that character. Producer Prerna Arora told a reporter, “We are collaborating together on a thriller to be directed by a debutant director. Siddharth and me are co- producing the film. “I had spoken to Sanjay Dutt sir about it. I am in talks with her and its my wish that she does it.

క్లాసిక్ రీమేక్ లో ఐష్ ఫిక్స్

Posted: 12/28/2017 04:31 PM IST
Aish confirmed in classic remake

అయే దిల్ హై ముష్కిల్ తర్వాత ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్ కు మళ్లీ బాలీవుడ్ లో పునర్వైభవం వచ్చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి ఫన్నే ఖాన్ కాగా, మరోకటి క్రేజీ ప్రాజెక్టుగా తెరకెక్కబోతుందంట.

ఐష్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న 'ఫన్నే ఖాన్' చిత్రానికి ప్రేర‌ణ అరోరా నిర్మాత‌. ఆమె త‌దుప‌రి చిత్రానికి కూడా తానే నిర్మాత‌న‌ని, ఈ చిత్రంలో ఐష్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలు చేయ‌బోతోందని చెప్పుకొచ్చారు. థ్రిల్ల‌ర్ క‌థాంశంగా ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంద‌ని ప్రేర‌ణ తెలిపారు. వ‌చ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య ఈ చిత్ర షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని చెబుతున్నప్పటికీ.. ఐష్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

యూర‌ప్‌లోని కొన్ని లొకేష‌న్ల‌లో ప్ర‌ధాన స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. నర్గీస్ నటించిన చివరి చిత్రం రాత్ ఔర్ దిన్ రీమేక్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో హీరో ఎవ‌రనే విష‌యాన్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. సంజయ్ దత్ పేరు ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ చిత్రంలో మల్టీ డిజార్డర్ తో నర్గీస్ బాదపడే గృహిణిగా నటించగా.. ఆ చిత్రానికి గానూ ఆమెకు ప్రశంసలతోపాటు అవార్డులు కూడా దక్కాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles