శ్రీదేవిని ఎంతగానో ఆరాధిస్తానని గతంలో చాలాసార్లు చెప్పుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఆమె మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. మీడియాకు ఓ పెద్ద ప్రెస్ నోట్ ను విడుదల చేసిన వర్మ భగవంతుడ్ని సైతం విమర్శించిన సంగతి తెలిసిందే. గత రాత్రి నుంచి వరుస ట్వీట్లతో ఈ ఉదయం నుంచి ట్వీట్లు చేస్తూ విచారం వ్యక్తం చేస్తోన్న రామ్ గోపాల్ వర్మ.. శ్రీదేవి గురించి ఇదే తన చివరి ట్వీటని పేర్కొంటూ.. గతంలో ఓ టీవీ కార్యక్రమంలో శ్రేదేవితో కలిసి పాల్గొన్న వీడియోను పోస్ట్ చేశారు.
'క్షణక్షణం' చిత్రంలో శ్రీదేవి కంటతడి పెట్టిన ఫోటోను పోస్ట్ చేసిన ఆయన... 'శ్రీదేవి నీవెందుకు ఏడుస్తున్నావు? నీవు మమ్మల్నందరినీ వదిలేసి దూరంగా వెళ్లిపోయినందుకు... ఆ పని మేము చేస్తున్నాం' అంటూ ట్వీట్ చేశాడు. తాను సినిమాల్లోకి రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే... ఆమెను అతి దగ్గర నుంచి చూడవచ్చనే ఆశే అని చెప్పారు. 'క్షణక్షణం' సినిమా శ్రీదేవికి తన ప్రేమలేఖ వంటిదని తెలిపారు.
'శ్రీదేవి గురించి ఇదే నా ఆఖరి ట్వీట్.. ఇప్పటి నుంచి తను ఇంకా బతికి ఉందనే ఊహించుకుంటాను. శ్రేదేవీ గారూ, నేను మిమ్మల్ని ఇంత నవ్వించా.. మీరు ఇప్పుడు నన్నింత ఏడిపించడం అన్యాయం, ఇంకెప్పటికీ మీతో మాట్లాడను.. జీవితాంతం కటీఫ్' అని వర్మ ట్విట్టర్లో పేర్కొన్నారు.
One of the main reasons for me coming into films was my desire to see her up close in real ..Kshanakshanam film was my love letter to Sridevi https://t.co/hsxyNeOmRR pic.twitter.com/feSm4ErxCG
— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2018
Aey Balaji why did u take only her away and left me here? pic.twitter.com/agH3MrZTTS
— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2018
I think God is just an arrogant M F and once in a while needlessly shows off his power by abruptly killing who we think to be super humans like Bruce Lee and Sridevi ..I so wish Bruce will give him two kicks one for himself and one for Sridevi pic.twitter.com/aFDIy7HcKx
— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2018
This will be my last and final tweet on Sridevi and from now on I will just imagine she’s still alive and well. Sridevi garu,even after I made u laugh so much why are u now making me cry so much ..I won’t ever talk to u from now on..Katti Forever pic.twitter.com/YR05uimuZm
— Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2018
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more