టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున అక్కినేని తన చిత్రాలకు సంబంధించిన అప్ డేట్లు మాత్రమే కాదు.. అరుదైన విషయాలను కూడా పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఈ ఉదయం తన ట్విట్టర్ లో ఆయన ఓ ఫోటోను షేర్ చేయగా.. అది వైరల్ అవుతోంది.
"బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్" అంటూ... "ఇద్దరు గ్రేట్ యాక్టర్స్ ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్... ఎడమవైపు కనిపిస్తున్నది కేబీఆర్ పార్కు గోడ. కుడివైపున్నది అన్నపూర్ణా స్టూడియోస్. ఈ రోడ్డుగుండా వెళితే, ఇప్పుడు జూబ్సీహిల్స్ చెక్ పోస్టు వస్తుంది. అయితే, అప్పుడున్నంత ప్రశాంతత మాత్రం ఉండదు" అంటూ నాగ్ ట్వీట్ చేశారు.
హైదరాబాద్, బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ వెళ్లే రూట్ అంటే సరిపోల్చుకోలేం. ఏఎన్ఆర్ కారును డ్రైవ్ చేస్తుంటే, ఎన్టీఆర్ ఆయన పక్కన కూర్చుని వస్తున్నారు. కాగా, ఈ చిత్రం ఇద్దరు మహానటులూ నటించిన 'రామకృష్ణులు' చిత్రం షూటింగ్ సమయంలో తీసింది.
Blast from the past!!!the legends NTR & ANR That's the kbr park wall on the left and Annapurna studios on the right , the road leads to today's buzzing Jublee hills check post...isn’t that cool pic.twitter.com/zWSm81hHnW
— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 14, 2018
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more