‘Yedu Chepala Katha’ teaser goes viral అలా ఏడు చేపల కథ టీజర్.. ‘అం’దుకేనా వైరల్.?

Yedu chepala katha pure adult movie with no modesty

Yedu Chepala Katha, Official Teaser, sam j chaithanya, abhishek reddy, me too, rgv, bigboss, comedy film, adult movie, yck,18+, uncensored, telugu film nagar, official teaser, diwaali, oc, publicity stunt, telugu films, teaser, trailers, syra, saaho, latest movie news, telengana, andhra pradesh, tollywood, movies, entertainment

The makes of the movie ‘Yedu Chepala Katha’ began the teaser with a self-declaration that their movie is ‘A’ certified and also there is a disclaimer that, women weren’t sexually harassed.

ఏడు చేపల కథ టీజర్.. ‘అం’దుకేనా వైరల్.?

Posted: 10/30/2018 04:41 PM IST
Yedu chepala katha pure adult movie with no modesty

‘ఏడు చేపల కథ’ టైటిల్ తో వచ్చిన టీజర్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ చిత్రం టీజర్ గతంలోని చిత్రాలకు భిన్నంగా విమర్శలను ఎదుర్కోంటుంది. ఈ చిత్రంలోని టీజర్ చూస్తేనే పోర్న్ సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా వుంది. ఈ టీజర్లో మసాలా గట్టిగానే దట్టించారు. యువత పెడదారి పట్టేలా ఈ చిత్రంలోని అంశాలు అనేకం వున్నాయి. అశ్లీలత, అసభ్యకర సంభాషణ, డబుల్ మీనింగ్ డైలాగులు వున్నాయి. ఇలాంటి టీజర్ల కోసం ఎదురుచూసే సెలెక్టెడ్ ఆడియన్స్ పుణ్యమా అని ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. మూడు మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది.

రవి అనే వ్యక్తి కామంతో తహతహలాడుతుంటాడు. అతని కథే ఈ ‘ఏడు చేపలు కథ’. వీడికి కాస్త ఎక్స్ పోజ్ చేస్తూ ఎవరైనా కంట పడితే.. అసలు కంట్రోల్ చేసుకోలేడు. నిగ్రహించుకునే శక్తి లేదని వైద్యుడికి చెబుతాడు. అయితే వాళ్ళెందుకు టెంప్ట్ అవుతున్నారో తెలియడం లేదని అంటాడు. 1:30 నిమిషాల నిడివితో ఉన్న ఈ టీజర్ ను పూర్తిగా అడల్ట్ కంటెంట్ తో నింపి వదలడంతో అది కాస్తా నెట్టింట్లో వైరల్ అయ్యింది.

ఈ నెల 26న విడుదలైన ఈ ఏడు చేపల కథ టీజర్ ను నాలుగు రోజు వ్యవధిలోనే ఏడు లక్షల మంది నేరుగా యుట్యూబ్ లోనే వీక్షించారు. ఇక మిగతా సామాజిక మాధ్యమాల్లో మాటచెప్పనవసరం లేదు. ఏడుగురు అమ్మాయిల్ని చేపలుగా చూపించి వాళ్లతో అందాలను ఆరబోయించారు. మొత్తంగా చూస్తే ఇది పక్కా బూతు చిత్రమేనని నిర్థారణకు రాక తప్పదు. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేస్ భాను శ్రీ కీలకపాత్రలో నటిస్తుంది. ఇక దీనికి తోడు ఈ టీజర్‌ను బాయ్ ఫ్రెండ్ తోనో.. గర్ల్ ఫ్రెండ్ తోనో కలిసి మాత్రమే చూడాలని చెప్పిమరీ టీజర్ వదిలారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yedu Chepala Katha  Official Teaser  sam j chaithanya  abhishek reddy  tollywood  

Other Articles