Movies are ready for sankranthi race సంక్రాంతి బరిలో ఏ చిత్రాలు మనల్ని మెప్పిస్తాయో చూడాలి..

Movies are ready for sankranthi race

Sankranthi, mahesh babu, Sarileru Neekevvaru, Allu Arjun Ala Vaikunthapurramloo, Rajinikanth Darbar, Sai Tej, prathi roju pandage, Tollywood News

For the Sankranthi, the mahesh babu's movie Sarileru Neekevvaru, Allu Arjun's film Ala Vaikunthapurramloo, super star Rajinikanth's Darbar and Sai Tej's prathi roju pandage and some more small movies are releasing

సంక్రాంతి బరిలో ఏ చిత్రాలు మనల్ని మెప్పిస్తాయో చూడాలి..

Posted: 11/16/2019 02:35 PM IST
Movies are ready for sankranthi race

మన ఇరు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలు మెచ్చిన పండుగ..బంధు - మిత్రుల కోలాహల జల్లు ,.హరిదాసు ,గంగిరెద్దులా కనువిందు..పదహారునాల తెలుగు పడుచులు రంగవల్లికలు, భోగి మంటలు .. భోగి తలంటు స్నానాల మేళవింపు తో చూడచక్కని పండగ సంక్రాంతి.. ఈ పండగ వాతావరణాన్ని మరింత ఉత్తేజపరచడానికి మన తెలుగు సినీ కళా కారులు కూడా సిద్ధమౌతున్నారు.. మనల్ని మెప్పించి, మురిపియాడానికి తమ తమ సినిమాలా ఉచ్చుతో రానున్నారు..

అగ్రకథానాయకులు మహేష్ బాబు ,విక్టరీ వెంకటేష్ హావ కూడా ఈసారి బరిలో ఉంది.. మహేష్ బాబు గారు నటించిన చిత్రం సరిలేరు నీకెవరు మరియు అల్లు అర్జున్ గారు నటించిన “ఆలా వైకుంఠపురంలో “ జనవరి 12 న సంక్రాంతి కానుకగా మన ముందుకు రానున్నాయి.. విడుదల కు చేరువలో ఉన్నా “ఆలా వైకుంఠపురంలో “ సినిమా ప్రేక్షకుల మనసులలో భారీ అంచనాలని నింపుతుంది.. ఈ చిత్రం లో విడుదల అయినా రెండు పాటలు “సామాజగమనా “ మరియు “ రాముల ఓ రాముల “ ఇప్పటికే ఇరు రాష్ట్రా ప్రజలలో మారుమోగుతునాయి.. ఈ నెల నవంబర్ 22 న మూడో పాటు “ ఓ మై డాడీ “ సాంగ్ రాబోతున్నది..పాట లతో మనల్ని అలరించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో నెగ్గుతుందో లేదో చూడాలి..

ఇదిలా ఉంటె “సరిలేరు నీకెవరు “ చిత్రం ప్రచారం ఇంకోలా ఉంది.. ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ తప్ప ఇప్పటి వరకు మరి ఏ పాటను విడుదల చెయ్యకుండా ఉంచి మనలో తీవ్ర ఆతురతను పెంచుతున్నారు దర్శక నిర్మతలు..

అంతేకాకుండా రజినీకాంత్ గారి “ దర్బార్ “ చిత్రం కూడా సంక్రాంతి రోజులలోననే రిలీజ్ అవ్వ బోతుంది.. ఈ చిత్రాన్ని “ ఏ . ఆర్ మురుగదాస్ “ గారు దర్శకత్వం వహిస్తున్నారు.. అన్ని కలిసి వస్తే ఈ చిత్రం జనవరి 9 నా విడుదల చేస్తారు..

ఇవి కాకుండా మారో రెండు చిన్న చిన్న సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి . “ శ్రీకరం “ చిత్రం లో శర్వానంద్ గారు నటిస్తున్నారు మరియు “ప్రతి రోజు పండగే “ అనే చిత్రం కూడా విడుదల చెయ్యనున్నారు సంక్రాతి రోజునా .. మనకు మాత్రం సంక్రాంతి పండగ రోజు సినిమాల కోలాహలమే .ఈ సంక్రాంతి బరిలో ఏ చిత్రాలు మనల్ని మెప్పిస్తాయో చూడాలి..

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles