అందం చూడవయ్యా.. ఆనందించవయ్యా .. అంటూ సాగే పాటలో ఏముందో గానీ .. ఇక్కడ నమిత తన అందాలను చూపించటలో ఆమెకెవ్వరు సాటిరారు. ఆమె చీర కట్టిన అందమే, జీన్స్ ప్యాంట్ వేసిన అందమే. ఇక బికినీలో అయితే చూడటానికి రెండు కళ్లు సరిపోవు. నమిత బొడ్డు చుట్ట ఆమె అభిమానులు తిరుగుతుంటారు. నమిత ముద్దుగా బొడ్డు సుందరి అని పిలుచుకోవటం సినిమా అభిమానుల ఇష్టం.
‘‘ఇది గ్లామర్ ఫీల్డ్. జనానికి కావాల్సిందే మనం చేయాలి. అంతేకాని మనం చేసేది జనాన్ని చూడమంటే ఇక్కడ కుదరదు. నా నుంచి ప్రేక్షకులు గ్లామర్‌నే ఆశిస్తున్నారు. అలాంటప్పుడు గ్లామర్‌గా కనిపిస్తే తప్పేంటి?’’ అని ప్రశ్నిస్తున్నారు అందాలభామ నమిత. ప్రస్తుతం నమిత నటిస్తున్న కన్నడ చిత్రాల్లో ‘బికినీ బిరుగల్లే’ ఒకటి. ఈ సినిమాలో నమిత అందాల ప్రదర్శన అవధులు దాటిందని బెంగళూరులో టాక్.
ఇందులో నమిత రకరకాల బికినీల్లో దర్శనమివ్వనున్నారట. ఈ విషయంపై నమితను ప్రశ్నిస్తే ఆమె పై విధంగా స్పందించారు. ఇప్పటికే ఎన్నో బికినీలు వేశారు. వాటిపై మీకు బోర్ కొట్టడంలేదా? అనడిగితే- ‘‘ఈ రోజు నేను ఇంత బిజీగా ఉన్నానంటే కారణం ఓ విధంగా బికినీనే. నా తొలి తమిళ చిత్రం ‘ఎన్గళ్ అన్నా’లో తొలిసారి బికినీ వేశాను. అదే నా కెరీర్‌కి మేలిమలుపు అయ్యింది. అప్పట్నుంచి కొన్నాళ్లపాటు తమిళ సినీరంగాన్ని ఏలగలిగాను.
రసజ్ఞులైన ప్రేక్షకులు బికినీ అందాలను ఎప్పుడూ ఆస్వాదిస్తూనే ఉంటారు. అందుకే బికినీ అనేది ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. అలాగని అనవసరంగా ఎప్పుడూ నేను బికినీ వేయలేదు. సన్నివేశానుగుణంగానే బికినీ వేశాను. ‘బికినీ బిరుగల్లే’ సినిమాలో నేను గ్లామర్‌గా కనిపించనున్న మాట నిజం. అయితే... ఎక్కడా వల్గర్‌గా మాత్రం కనిపించను’’ అని చెప్పారు నమిత.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more