Real love of actress ananya anantha

Real love of Actress Ananya Anantha,real love of actress ananya anantha, actress ananya anantha, actress ananya anantha marriage, ananya anantha engagement pics, malayalam actress ananya anantha, actress ananya anantha weds anjeneyulu, actress ananya anantha married a businessman,actress ananya anantha,actress ananya anantha marriage,actress ananya anantha married a businessman,actress ananya anantha weds anjeneyulu,ananya anantha engagement pics,malayalam actress ananya anantha,gossips

Real love of Actress Ananya Anantha

Ananya.gif

Posted: 05/15/2012 02:57 PM IST
Real love of actress ananya anantha

Real love of Actress Ananya Anantha

తాను కోరుకున్న ప్రియుడి కోసం పెట్టె బేడా సర్దుకుని ఇంటి నుంచి నటి అనన్య ఉడాయించింది. ప్రస్తుతం మలయాళ చిత్ర పరిశ్రమలో జోరుగా జరుగుతున్న ప్రచారం ఇదే. నాడోడిగళ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి వచ్చిన ఈ కేరళ ముద్దుగుమ్మ ఇటీవల నటించిన ఎంగేయుమ్ ఎప్పోదుమ్ చిత్రంలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం మలయాళం, కన్నడ చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడు కేరళ రాష్ట్రం తిరుచెందూర్‌కు చెందిన వ్యాపారవేత్త ఆంజనేయులుతో ప్రేమలో పడింది. వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది.

ఆ తరువాతే కథ అడ్డం తిరిగింది. ఆంజనేయులుకు ఇది వరకే పెళ్లి అయ్యిందని తెలియడంతో అనన్య తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అతనిపై పోలీసులకు ఫిర్యా దు కూడా చేశారు. ఆంజనేయులుకు పెళ్లి అయిన విషయం తనకు తెలుసునని, అయినా ఆయనే వివాహం చేసుకుంటానని అనన్య మొండికేసింది. ఈ విషయంలో అనన్యకు ఆమె తల్లిదండ్రులకు మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంది.

Real love of Actress Ananya Anantha

ఇలాంటి సమయంలో ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనలేదు, నటనపైనే పూర్తిగా దృష్టి సారిస్తున్నట్టు ప్రకటించిన అనన్య ఇటీవల అనూహ్యం గా పెట్టెబేడా సర్దుకుని ఇంటి నుంచి ఉడాయించి ప్రియుడి వద్దకు చేరుకుందట. ప్రస్తుతం అంగీకరించిన చిత్రాల షూటింగ్‌లకు అక్కడి నుంచే వచ్చి నటిస్తుందని తెలిసింది. దీని గురించి అనన్య తల్లిదండ్రులను అడగ్గా అనన్య, ఆంజనేయులుకు వివాహ నిశ్చితార్థం జరిగిందని, తనకు కాబోయే భర్త వద్దకు వెళ్లడంలో తప్పేముందని సర్ది చెబుతున్నారు. వీరిద్దరికి త్వరలోనే వివాహం జరపనున్నట్టు కూడా వారు అంటున్నారు. అనన్య పెళ్లికి శుభం కార్డు పడినట్టేనా? వేచి చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sridevi cheers up sexual abuse victim on aamir khans satyamev
Amala paul rejects ravi teja  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more