రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో కుట్ర లేకుండా 15 సీట్లు గెలిచింది జగన్ పార్టీ అని సాక్షి అంటుంది . కుట్ర చేసి కాంగ్రెస్ రెండు సీట్లు గెలుచుకుందని సాక్షి మీడియా అంటుంది. కుట్ర అనే పదాన్ని ఎవరు కనిపెట్టారో గానీ జగన్ మాత్రం కుట్ర అనే పదాన్ని ఉతపదంగా వాడుతున్నాడు. జగన్ ఏదీ మాట్లాడిన కుట్ర అనే పదం లేకుండా మాట్లాడటం లేదని మీడియా వర్గాలు అంటున్నాయి . జగన్ కు సంబందించిన పనులు , విషయాలు తప్పనిచ్చి అన్ని కుట్రగానే కనబడుతున్నాయట. జగన్ ఏ పని చేసిన మంచి పనిగానే ఉంటుందట. మిగతవారు ఎవరైన అదే పని చేస్తే అది కుట్రగా ఉంటుందని సాక్షి పత్రికలో వస్తుంది. జగన్ పార్టీ కి జరిగిన ఉప ఎన్నికల్లో 15 సీట్లు విజయం సాదిస్తే.. అది గొప్ప విషయంగా సాక్షి పత్రిక వ్రాసింది. అదే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు సీట్లు దక్కించుకుంటే మాత్రం.. ప్రభుత్వం పెద్ద కుట్ర చేసిందని , ప్రజలను మోసం చేసి రెండు సీట్లు కాంగ్రెస్ గెలుచుకుందని జగన్ పార్టీ నాయకులు అంటున్నారు.
అసల జగన్ కు కుట్ర అంటే ఏమిటో తెలియాదని అంబటి రాంబాబు అంటున్నారు. మేము ఇప్పటివరకు ఎవరి మీద కుట్ర సాధించలేదని అంబటి రాంబాబు అంటున్నారు. అయితే అంబటి మాత్రం సంజనతో నడిపిన ప్రేమయాణం ఏమిటో? దానిని ఏమంటారు అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ కుట్ర అనే పదం జగన్ పార్టీ లో ఉన్న నాయకులు అందరు వాడుతున్నారు. చివరకు రోజు కూడా కుట్ర అనే పదం వాడుతుంది. ఆమె ఏ కుట్ర చేసి ఇన్ని పార్టీలు మారిందని టీడీపీ నాయకులు అంటున్నారు. పోలీసులు కుట్ర, జడ్జీల కుట్ర, మీడియా కుట్ర, కాంగ్రెస్ పార్టీ కుట్ర, సిబిఐ కుట్ర, జగన్ పై ప్రభుత్వం ఇన్ని కుట్రలు చేస్తుందని సాక్షి పత్రిక, మీడియా చెబుతుంది. కుట్రలో భాగంగా కాంగ్రెస్, టిడిపిలు వైఎస్సార్సి నేత జగన్మోహన్రెడ్డిని ఆస్తుల కేసులో ఇరికించాయని జగతి పబ్లికేషన్లు సంస్థ ఆడిటర్ విజయసాయి రెడ్డి అంటున్నారు. ఈ కేసులో ఎటువంటి ఆధారాలు సిబిఐ దగ్గర లేవని జగన్తోపాటుగా తాను కూడా బయటపడతానని విజయసాయి రెడ్డి అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more