కాంగ్రెస్ నేత, నల్లొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నాడా ? కాంగ్రెస్ ని వీడి వేరే పార్టీలో చేరడానికి సన్నద్ధమౌవుతన్నాడా ? అంటే అవుననే చెప్పవచ్చ ఆయన మాటలను బట్టి. తెలంగాణ పై ఏదో ఒకటి తేల్చకుంటే కాంగ్రెస్ కి భవిష్యత్తు శూన్యమని, తెలంగాణ పై కాంగ్రెస్ నాన్చుడు ధోరణి అవలంభిస్తే మాత్రం కాంగ్రెస్ నేతలంతా తమదారి తాము చూసుకోక తప్పదని ఆయన అన్నారు. అలాంటి వారిలో తాను కూడా ఉన్నానని చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టాలంటే ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చి తీరాల్సిందేనని చెప్పుకొచ్చారు.. అదిష్టానం గత కొద్ది నెలలుగా పంపుతోంది.రాష్ట్రంలోను, కేంద్రంలోను పదవులన్నీ సీమాంధ్రులకే దక్కుతున్నాయని కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అదే సమయంలో తెలంగాణ ఇస్తే చాలని, తమకు పదవులు అవసరం లేదని కూడా ఆయన అంటారు. ఏది ఏమైనా సుఖేందర్ రెడ్డి పార్టీ మారడానికి ముందస్తు సూచనలు ఇస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ ఇప్పుడు గుత్తా భయటికి వస్తే తెలంగాణకు సపోర్టు చేసే పార్టీలలో చేరుతారా ? లేక స్వతంత్రంగానే తెలంగాణ కోసం పోరాడుతాడా ? చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more