Marri sasidhar meeting sonia

cm kiran,mari sasidhar reddy,marri chenna reddy,chief minister change,change in chief minister, congress to change kiran, change in leadership, floods in andhra pcc chief, change ds cm, kiran kumar reddy, botsa satyanarayana, cognress

The meeting of former chief minister Marri Chenna Reddy's son Marri Sasidhar Reddy and Sonia Gandhi in the national capital territory is giving raise to many speculations among political circles.

Marri Sasidhar meeting Sonia.png

Posted: 11/05/2012 04:14 PM IST
Marri sasidhar meeting sonia

kiran_sheshidhar-reddy

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆ పదవి నుండి తప్పించనున్నారనే వార్తలు మళ్ళీ ఊపందుకున్నాయి. అసేలే నీలం తుఫాన్ అల్ల కల్లోలం చేస్తే.... ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పు పై వస్తున్న వార్తలతో మరింత అల్లకల్లోలం అవుతున్నాయి రాష్ట్ర రాజకీయాలు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ పూర్తి కావడంతో, ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని గాడిలో పెట్టే పనిలో అధిష్టానం పడిందని అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి మార్పు పై వస్తున్న వార్తలకు బలం చేకూరేలా... కాంగ్రెస్ సీనియర్ నేత, జాతీయ విపత్తు నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీతో ఇవాళ భేటీ అవడంతో మళ్లీ రాజకీయ ఊహాగానాలకు తెర లేచింది.

ఇక తెలంగాణలో కాంగ్రెస్ కి చెందిన నాయకులు వలసబాట పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రెడ్లు. వీరిని కట్టడి చేయడానికి, తెలంగాణ అంశాన్ని 2014 వరకు తేల్చకుండా నాన్చాలంటే తెలంగాణ ప్రాంతంలో రెడ్డి వర్గానికి చెందిన వారికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు. ఈ నేపథ్యంలో మర్రి శశిధర్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవికి అధిష్టానం పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పేరు కూడా ముందుకు వస్తోంది. అయితే, జగన్‌ను ఎదుర్కోవడానికి రెడ్ల నాయకత్వమే అవసరమని అధిష్టానం అనుకుంటున్నట్లు చెబుతున్నారు.  ఈ నెలలో ఎప్పుడైనా రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉండవచ్చునని కూడా ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని కిరణ్ తో అధిష్టానం చెప్పినట్లు వార్తలు. మొత్తానికి కిరణ్ పదవికి మర్రి శశిధర్ రెడ్డి ఎసరు పెడుతున్నాడని రాజకీయ వర్గాల భోగట్టా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran news channel ready
Gutta sukhender reddy quit to congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more