(Image source from: kim kardashian speaks about her her sex with husband kanye weste)
హాలీవుడ్ లో వున్న తారలు బహిరంగంగా తమ సెక్సీ ఫోటోలను, శృంగార వీడియోలను లీక్ చేసి సరికొత్త సంచలనాలను సృష్టిస్తుంటారు. ప్రస్తుతం అక్కడ స్థార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న తారలందరూ ఇటువంటి తరహాలోనే తమలో వున్న శృంగారత్వాన్ని బయటపెట్టినవాళ్లే! ఇక మేటర్ లోకి వస్తే.. తాజాగా అమెరికన్ టీవీ స్టార్ అయిన కిమ్ కర్దాషియన్ మరోసారి తన బెడ్ రూమ్ బూతును బయటపెట్టి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయింది. మొన్నిటికి మొన్నే ఒక పాపకు జన్మినిచ్చి కొన్నాళ్లపాటు కెమెరాకు కనిపించకుండా పోయిన ఈ హాట్ తార.. ఈసారి ఏకంగా తన భర్తతో కలిసి బెడ్ రూమ్ సన్నివేశాలను విడుదల చేసి సంచలనమే సృష్టించింది.
హాలీవుడ్ లో ఒక టీవీ స్టార్ గా ఎంట్రీ ఇచ్చుకున్న ఈ అమ్మడికి మొదట్లో అంతగా గుర్తింపు వుండేది కాదు. అయితే ఈ అమ్మడికి సంబంధించిన ఒక సెక్స్ టేప్ రిలీజ్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించేసింది. ఇక అప్పటినుంచి వివిధ రకాల సెక్సీ చేష్టలు చేస్తూ.. రోజుకొకరితో ఎఫైర్లు నడుపుతూ.. ఇంకా రకరకాల సెక్స్ టేపులతో బాగానే పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో ఈమెకు సంబంధించిన ఏ వార్త వచ్చినా అది టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోతోంది. సెక్సీ ట్రిక్స్ ప్లే చేస్తూ నేడు శృంగారతారగా పేరు నమోదు చేసుకుంది ఈ అమ్మడు. ఈమె వయస్సు 33 సంవత్సరాలు... తనకు పెళ్లయి ఒక కూతురు వున్నప్పటికీ అర్ధనగ్నంగా దర్శనమిస్తూ కుర్రకారుల మతిని పోగొడుతోంది.
ఇదిలావుండగా.. తాజాగా ఈ అమ్మడు తన భర్త కెన్యే వెస్టేతో కలిసి పడక గదిలో రొమాన్స్ చేస్తున్న ఫోటోలను రిలీజ్ చేసింది. తమ మధ్య ఎంత ప్రేమ వుందో ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడం కోసమే ఇలా ఫోటోలను రిలీజ్ చేసినట్లు ఆమె గొప్పలు చెప్పుకుంటోంది. అలాగే భర్తతో తన సెక్స్ లైఫ్ గురించి మాట్లాడటానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ప్రస్తుతం జీక్యూ అనే మేగజైన్ కోసం ఇంటర్య్వూలో పాల్గొన్న కిమ్ కర్దాషియన్.. కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. త్వరలోనే తాను తన భర్త కెన్యే వేస్టేతో శృంగారంలో పాల్గొన్న సెక్స్ టేపును విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. తనకు అలాంటి భర్త దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్న కిమ్.. అతనితో సెక్స్ లైఫ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నానని సిగ్గులేకుండా వెల్లడిస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more