ఈ 'గ్రీకు వీరుడు' అమృతం తాగాడా ??? తెలుగు సినీ పరిశ్రమ లో నేటికీ ఏనాటికీ 'గ్రీకు వీరుడు' అంటే కింగ్ నాగార్జునే . తన తరువాతి తరం వారికి కూడా గట్టి పోటీ ఇస్తున్న ఈ హీరో లేటెస్ట్ హిట్...
నాకు మరొకరు చేసిన పాత్రల కంటే ఒరిజినల్ కేరక్టర్లు చేయడమే ఇష్టం. అందుకే రీమేక్స్‌ని నేను ఇష్టపడను. ఒకవేళ అలాంటి ఆఫర్లు వస్తే చేయాలో, వద్దో అప్పటి సందర్భాన్ని బట్టి నిర్ణయించుకుంటా'' అని చెప్పారు అందాల తార కాజల్ అగర్వాల్. ఇటీవల...
హీరో పాత్రలు చేసేవాళ్లు విలన్‌గా కనిపిస్తే అభిమానులు తట్టుకోలేరు. విలన్ పాత్రలు పాజిటివ్ పాత్రలు చేస్తే, అందులో ఇమడలేరని ప్రేక్షకులు భావిస్తారు. కానీ ఈ ఆలోచనలన్నిటినీ తప్పని రుజువు చేశారు అవినాష్. ఆయన హీరోగా అలరించారు. విలన్‌గానూ రాణించారు. ఏది చేసినా......
కాలేజీ అమ్మాయి... అనుకోకుండా అందాల పోటీల వైపు అడుగులేసింది. ఇప్పుడేమో విశ్వసుందరి కిరీటమే గెల్చుకుంది. ఆమే అమెరికా అమ్మడు ఓలీవియా కల్పో సంతోషంలో మనతో పంచుకున్న కొన్ని విషయాలు. అందాల పోటీల పై యావ ?మూడేళ్ళ కిందటే మొదలైంది. అది స్నేహితుల...
కొంత మందికి చిన్నప్పటి నుంచీ కొన్ని కోరికలు వుంటాయి. అయితే, కొంత మంది విషయంలోనే అవి నెరవేరుతాయి. రీతూ బర్మేచ కోరిక కూడా అలాగే నెరవేరింది. పెద్దయ్యాక సినిమా తార కావాలని చిన్నప్పటి నుంచీ కలలుకంది. ఆ కల... గత ఏడాది...
గాయకుడు రామకృష్ణ తన యుడిగా కంటే, ‘నువ్వే కావాలి ’ ఫేమ్‌గానే సాయికిరణ్ ఎక్కువమందికి తెలుసు. ‘అనగనగా ఆకాశం ఉంది’ అంటూ మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్న అయనను సినిమా పరిశ్రమ నిరుత్సాహపరిచినా, టెలివిజన్ మాత్రం అక్కున చేర్చుకుంది. ఒడిదుడుకుల మధ్య...
ఒక్కోసారి ఆమె పాడితే వెన్నెల కురిసినట్టుంటుంది. ఇంకోసారి ఆమె పాడితే జలపాతం గలగల జాలువారినట్టుంటుంది. మరోసారి ఆమె గొంతు విప్పితే సముద్రం పొంగినట్టుంటుంది. అయితే ఏ పాట పాడినా శ్రోత హృదయం స్వరాల జల్లులో తడిసి ముద్దవుతుంది. విలక్షణమైన స్వరంతో, వైవిధ్యభరితమైన...
‘పోలీస్’తో హీరోగా కెరీర్ ఆరంభించ ముందు ఎన్నో ఒడిదొడుకులు... చిన్న పాత్రలతో నటుడిగా ప్రారంభమై... అసమాన ప్రతిభతో టాలీవుడ్ హీరోగా ఎదిగిన శ్రీహరి నేటితరానికి ఆదర్శం. ప్రతినాయకుడు, సహాయనటుడు, అన్న, సహచరుడు, అతిధి, కథానాయకుడు... పాత్ర ఏదైనా... దాని ఔచిత్యాన్ని ఔపోషణ...