టాలీవుడ్ లో అన్నీ రాజకీయ పార్టీలతో జెండాలు మోసిన ప్రేమ పక్షలు ఎవరు అంటే.. వెంటనే.. నటుడు రాజశేఖర్, జీవితాలను చూపిస్తారు. గతంలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్. ఇప్పుడు ఆయన్ని తెరకు కొంచెం దూరంగా పెట్టారు సినీ ప్రేక్షకులు.
వీరి జీవితం.. మూడు కామెంట్లు.. ఆరు తిట్లు మాదిరిగా సాగిపోతుంది. ఇలాంటి సమయంలో రాజశేఖర్ తో సినిమా అంటే.. ముందుకు రాని నిర్మాతలు, దర్శకులు టాలీవుడ్ లో ఎక్కువైన విషయం తెలిసిందే. తన భర్త హీరోగా మళ్లీ సత్తా చాటేందుకు జీవితా టాలీవుడ్ అనేక ప్రయత్నాలు , ప్రయోగాలు చేసిన విషయం తెలిసిందే. అయితే చివరకు దొరికిన నిర్మాతలతో సినిమాలు చేస్తూ, హీరోయిన్లకు నరకం చూపించిన విషయాన్ని కొంతమంది హీరోయిన్లు బహిరంగంగానే మీడియా ముందు చెప్పటం జరిగింది.
అసలే ఏజ్ బార్ అయిన హీరో అంటే.. సినీ ప్రేక్షకులు దూరంగా పెడతారు. అందులోను.. ఇలాంటి హీరోలను వీడిగా చూడటానికి కూడా ఎవరు ఇష్టపడని టాలీవుడ్ లో టాక్ ఉంది. ‘‘శరీరంపై ముసలి ముడతలు వస్తున్నప్పటికి .. తన భర్త సుఖం కోసం నటి జీవితా అనేక ప్రయోగాలు, త్యాగాలు చేసినట్లు ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.
వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా జీవితా తన పెద్ద కూతుర్ని హీరోయిన్ గా చేయటానికి ఇప్పటికే సన్నాహాలు జరిగినట్లు సమాచారం. ఒక పక్క కూతురు వెండితెరపై అడుగు పెట్టడానికి సిద్దంగా ఉన్న సమయంలో, నటుడు రాజశేఖర్ గడ్డం గ్యాంగ్ అనే టైటిల్ తో సినిమా చేయటానికి సిద్దమయ్యారు. ఈ ముసలి హీరో పక్క కూతురు వయసు ఉన్న అమ్మాయి హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా.. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సమయంలో ముసలి హీరో రాజశేఖర్ , హీరోయిన్ తో చేసిన రొమాన్స్ చూసి, ఆయన కూతుళ్లు సైతం ఛీదరించుకున్నట్లు (సెట్ లో రాజశేఖర్ ఇద్దరు అమ్మాయిలు కళ్లు ముసుకున్నారు) చిత్ర యూనిట్ సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు.
ఒక జాతీయ పార్టీ కార్యకర్తలుగా ఉండి.. జీవితా, రాజశేఖర్లు .. ఈ ముసలి వయసులో ఇలాంటి పాడు పనులు చేయటానికి సిగ్గుగా లేదా ..టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. రాజశేఖర్ తాజాగా 'గడ్డం గ్యాంగ్' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా షీనా నటిస్తోంది. ఈ చిత్రం ప్రారంభ కార్యక్రమంలో రాజశేఖర్.. షీనాతో చేసిన పబ్లిక్ రొమాన్స్ మితిమీరి పోయింది. ఈసినిమాలో ఈ ముసలి సరదాలు ఏంటీ.. అని సినీ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు.
తమిళ్ హిట్ మూవీ 'సూదుకవ్వం'కు రీమేక్ గా రాబోతున్న ఈ 'గడ్డం గ్యాంగ్' లో కొత్త రాజశేఖర్ ని చూస్తారని టీం చెబుతుంది. అంటే ఇదేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సినీ పెద్దలు. ఫుటో షూట్ లోనే ఇంతలా రెచ్చిపోయిన రాజశేఖర్ ఇక స్ర్కీన్ పై ఏజ్ మరిచిపోయి ఏం చేస్తాడా అని భయపడుతున్నారు. విగ్ పెట్టుకొని స్టెప్స్ వేస్తున్నా చూస్తున్నారు కదా అని మితిమీరిన రొమాన్స్ చేయాలకుంటే మాత్రం ఇమేజ్ డామేజ్ అవుతుంది. మరి ఈ విషయాన్ని మన గడ్డం గ్యాంగ్ లీడర్ కు ఎప్పుడు అర్థమవుతుందోనని.. టాలీవుడ్ వాసులు అంటున్నారు.
ఈ సన్నివేశాలు చూసిన జీవితా.. ‘‘మా ఆయన బంగారం’’ అంటూ మీడియా ముందు నవ్వుతూ ఆయన రొమాన్స్ గురించి చెప్పటం అందర్ని ఆశ్చర్యపరిచింది. ఇక బిజేపిలోని కొంతమంది నేతలు.. ఈ జంట .. ముసలి రొమాన్స్ లపై ఘాటుగా మండిపడినట్లు తెలుస్తోంది. కూతుర్ని తెరపైకి తేవటానికి.. ఇలాంటి రొమాన్స్ ఏ తండ్రి చేసి ఉండటని ఫిలింనగర్ వాసులు అంటున్నారు.
ఈ ముసలి హీరో రొమాన్స్ పై..కొన్ని మహిళ సంఘాలు మండిపడుతున్నాయి. సినిమా షూటింగులో సమయంలోనే ఇలాంటి రొమాన్స్ సన్నివేశాలు ఉంటే.. ఇక సినిమాలో ముసలి గడ్డం హీరో ఆ హీరోయిన్ పై ఎలా రెచ్చిపోతాడో అని మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more