ఉద్యమ సమయం లో ప్రత్యేక రాష్ట్రము వస్తే ఆంధ్ర బాబుల భూముల్లన్నింటిని లాక్కొని తరిమేస్తామన్న కెసిఆర్.., నిన్న రామోజీ ఫిలిం సిటీ సందర్శనకు వెళ్లారు. అక్కడ దాదాపు ఆరు గంటలు గడిపిన కెసిఆర్ అన్ని నిర్మాణాలపై.., భూములపై ఆరా తీసినట్లు తెలుస్తుంది. రామోజీ తో కెసిఆర్ దాదాపు రెండు గంటలు విడిగా సమావేశమైనట్టు కొన్ని వర్గాలు గుస గుస లాడుకుంటున్నాయి. అంత ఆకస్మికంగా రామోజీ ఫిలిం సిటీ సందర్శనకు వెళ్ళాల్సిన అవసరం ఏముందని కొన్ని వర్గాలు ఆంతరంగికంగా చర్చిస్తున్నాయి.
ఈ సందర్శనపై ఎవరెన్ని ఎం అనుకున్న తమకేమి నష్టం లేదని తెరాస పార్టీ నేతలు బహిరంగానే తమ అక్కసును వెళ్లదీస్తున్నారు. అసలు కెసిఆర్ వెళ్ళిన ముఖ్యోద్దేశం ఏమో కాని సొంత పార్టీ లోని కొందరు నేతలు ఒక కొత్త ఊహగానాన్ని వినిపిస్తున్నారు. కెసిఆర్ రామోజీ భూముల భాగోతాన్ని చూడటానికి స్వయంగా వెళ్ళాడని, అక్కడ ఎంత భూమి ఉంది, ఏ నిర్మాణాలు ఎంత స్థలంలో కట్టారన్న విషయాన్నే తెలుసుకోవటానికే వెళ్ళారని ఒక కొత్త విషయాన్ని చెప్తున్నారు. అదే నిజమైతే కెసిఆర్ మీడియా ముందుకు వచ్చి రామోజీ ఫిలిం సిటీ అద్భుత కళా ఖండమని ఎందుకు స్టేట్ మెంట్ ఇచ్చారో అని వేరే వర్గాలు.., వారు చెప్తున్న ఊహాగానానికి సెటైర్ వేస్తున్నారు. కాని కొన్ని వర్గాలు మాత్రం అది నిజమేనని అనుకుంటున్నాయి అదే నిజమే అయితే రామోజీ భూఆక్రమణల పర్వం బయటకు రావచ్చేమో అని ఆ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
హరి
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more