లండన్
లండన్ లోని రవాణా వ్యవస్థల్లో మహిళల్లో నిత్యం లైంగిక వేధింపులకు గురవ్వాల్సి వస్తోందని.. ఒకవేళ వాళ్లు ఇబ్బందుల్లో ఇతరులు జోక్యం చేసుకోరని పేర్కొంటున్నారు. ఇప్పటికే మహిళలు చాలామంది బలయ్యారని.. ఈ ఆకృత్యాలకు చెక్ పెట్టాలంటే మహిళలకు ప్రత్యేక రవాణా మార్గాలు అన్వేషించాల్సిందేనని సూచిస్తున్నారు.