అండర్ వాటర్ సిటీ (Underwater City)
చైనాలోని షిచెంగ్ ప్రాంతం ఒకప్పుడు జనసంచారంతో కిలకిలలాడుతుండేది. అంతాసవ్యంగానే జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి ఏదో శని ఆవహించినట్లుంది.. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా వరదలతో కొట్టుకుపోయింది. అయితే అది ఇప్పటికీ నీటితోనే నిండిపోయి వుంది. ప్రస్తుతం ఆ నదికి కియాండవ్ లేక్ అని పిలుస్తారు. దానికింద వున్న ఈ ప్రాంతం మహాద్భుతంగా కనువిందు చేస్తుంటుంది.