Bcci wants ipl 7 in india but south africa is plan b

IPL 7, BCCI wants IPL 7 in India, South Africa, Home Ministry, Indian Premier League, BCCI.

BCCI wants IPL 7 in India but South Africa is Plan B

అనుమతిస్తే ఇండియా.. లేకుంటే?

Posted: 02/14/2014 01:29 PM IST
Bcci wants ipl 7 in india but south africa is plan b

దక్షిణాప్రికాలోనే ఐపీఎల్-7 జరిగే అవకాశాలు  కనపబడుతున్నాయి. ఐతే భారత్ లోనే నిర్వహించేందుకు  ఇంకా  క్రుషి చేస్తున్నామని , ఒక వేళ సాధారణ  ఎన్నికల  నేపథ్యంలో  కేంద్రం  ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే అప్పుడు  దక్షిణాప్రికాలో  జరుపుతామని బీసీసీఐ  వర్గాలంటున్నాయి.   

‘‘మేం చాలా ప్రత్నామ్నాయాలను పరిశీలిస్తున్నాం త్వరలో  హోంమంత్రి షిండేను  కలవనున్నాం.  ఏప్రిల్ 9 నుంచి  జూన్ 3 మధ్యలో  ఐపీఎల్ జరిపేందుకు  అనుమతివ్వమని కోరతాం. అనుమతిస్తే  భారతలోనే  జరుపుతాం. సాధారణ ఎన్నికల నేపథ్యంలో  వీలుకాకపోతే  దక్షిణాప్రికాకు ప్రాధాన్యం ఇస్తాం అని  ఐపీఎల్  చైర్మన్  రంజీబ్ బిస్వాల్ తెలిపారు. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles