England players jealous of me pietersen

Pietersen criticised his colleagues, Pietersen says england players jealous, Pietersen says victim of professional jealousy, Pietersen says international colleagues are jealous, england cricketer Kevin Pietersen, jealousy cricketers,

England exile Kevin Pietersen has once again criticised his former international colleagues, suggesting he was the victim of professional jealousy.

నేనంటే వాళ్లకెందుకు అంత అసూయ.?

Posted: 01/11/2015 12:43 AM IST
England players jealous of me pietersen

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మరోసారి తన సహచర క్రికెటర్లపై విమర్శలు ఎక్కుపెట్టాడు. తమ జట్టులోని ఆటగాళ్లకు తానంటే అసూయపడేవారని పీటర్సన్ రోపించారు. సహచర ఆటగాళ్ల వల్ల తాను బలయ్యానని ఆరోపించాడు. ఏడాది క్రితం వివాదాల కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న పీటర్సన్.. సందర్భం వచ్చినప్పుడల్లా తన సహచరులపై విమర్శలు చేస్తూనే ఉన్నాడు.

కెవిన్ తన ఆత్మకథలో పలు విషయాలను ప్రస్తావించాడు. తన కెరీర్లో జరిగిన పలు సంఘటనల గురించి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాలో బిగ్బాష్ లీగ్ ఆరంభానికి ముందు ఓ ఇంటర్వ్యూలో కెవిన్ మాట్లాడుతూ.. ఇక్కడ అసూయ పడే ఆటగాళ్లు ఎవరూ లేరని అన్నాడు. అదే ఇంగ్లండ్లో అయితే అసూయ పడేవాళ్లకు కొదవేలేదని చెప్పాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : England cricket  cricket players  jealous  Kevin Pietersen  

Other Articles