ప్రపంచకప్ టార్నమెంటులో గ్రూపు-ఏలో శ్రీలంక తో జరుగుతున్న కీలక మ్యాచ్ లో ఆస్ట్రేలియా జోరు కొనసాగిస్తుంది. అతిధ్య జట్టు లంకేయుల బౌటర్లపై విరుచుకుపడుతున్నారు. ధీటుగా ఎదుర్కోంటున్నారు. అసీస్ బ్యాట్స్ మెన్ల పరుగుల వరదను కట్టడి చేయడంలో శ్రీలంక బౌలర్లు చమటోడ్చుతున్నారు. 41 పరుగులుకు రెండు వికెట్లు కొల్పోయిన అసీస్ ను కెప్టెన్ మైఖలే క్లార్క్, స్మీత్ లు అదుకోగా, అసీస్ ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్ మరో రికార్డు నమోదు చేశాడు. ప్రపంచ కప్ లో అతితక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన రెండవ ఆటగాడిగా నిలిచాడు.
క్లార్, స్మిత్ విధ్వంసానికి తెరవేసిన లంక బౌలర్లను మాక్స్ వెల్ ఉతికి ఆరేశాడు. కేవలం 51 బంతుల్లో సెంచరీ సాధించి ప్రపంచకప్ లో మరో రికార్డును నమోదు చేయగా, అటు జట్ట స్కోరును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్ లో వున్న వాట్ సన్ తో కలసి వంద పరుగుల బాగస్వామ్యం సాధించాడు. ఎట్టకేలకు మాక్స్ వెల్ జోరుగు లంకేయులు బ్రేకులు వేశారు. మాక్స్ వెల్ 53 బంతుల్లో 102 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ వెనువెంటనే వచ్చిన జేమ్స్ ఫాల్కునర్ కూడా వెనుదిరిగాడు. పాల్కునర్ పరుగులేమి చేయకుండానే డౌకౌ అయ్యాడు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more