Anurag Thakur set to meet Mumbai Indians, Rising Pune Supergiants to discuss Maharashtra crisis

Anurag thakur wants ipl in maharashtra despite the water scarcity

ipl 2016, ipl, ipl updates, ipl news, ipl scores, ipl schedule, ipl results, mumbai indians vs rising pune supergiants, anurag thakur, bcci, sports news, sports, cricket news, cricket

State Chief Minister Devendra Fadnavis has also stated that he won't mind IPL matches being shifted to other venues.

ఐపీఎల్ మ్యాచ్ ల తరలిస్తే భారీ నష్టం

Posted: 04/10/2016 01:19 PM IST
Anurag thakur wants ipl in maharashtra despite the water scarcity

మహారాష్ట్ర నుంచి ఐపీఎల్ మ్యాచ్లను తరలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల వరకు నష్టం ఏర్పడుతుందని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అన్నారు. మహారాష్ట్రలో ముంబై, పుణె, నాగ్పూర్ వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించడం ద్వారా ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు. మహారాష్ట్రలో ఏర్పడిన కరువు, నీటి కొరత కారణంగా ఐపీఎల్ మ్యాచ్లకు నీరు ఇచ్చేదిలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ మ్యాచ్ లు మహారాష్ట్ర నుంచి తరలిపోయినా తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఠాకూర్ స్పందిస్తూ.. ఐపీఎల్ మ్యాచ్లకు పిచ్ల తయారీ కోసం మంచినీటిని వినియోగించుకోమని స్పష్టం చేశారు.  ఈ టోర్నీ నిర్వహణ ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం సహాయక చర్యలకు ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఈ ఐపీఎల్ సీజన్లో మహారాష్ట్రలో 18 మ్యాచ్లు జరల్సివుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharashtra  to lose Rs 100 Crores  IPL  BCCI  Anurag Thakur  Indian premier league  

Other Articles