Shastri declined offer to become batting coach says Saurav Ganguly

Ravi shastri was offered indian cricket team s batting coach post

india vs west indies, ind vs wi, india west indies, ind wi, wi ind, wi vs ind, anil kumble, kumble india, kumble luggage, india vs west indies, ind vs wi, india tour of west indies, india vs west indies 2016, cricket news, cricket

BCCI’s Cricket Advisory Committee member Sourav Ganguly, said that the committee was willing to consider former Team Director Ravi Shastri to become the batting coach of the team.

రవిశాస్త్రీకి ఆ అఫర్ ను ఇస్తే తిరస్కరించారు

Posted: 07/09/2016 06:45 PM IST
Ravi shastri was offered indian cricket team s batting coach post

భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకుని భంగపడ్డ జట్టు మాజీ డైరెకర్ట్ రవిశాస్త్రిని బ్యాటింగ్ కోచ్గా చేయాలని కోరినట్లు బీసీసీఐ అడ్వైజరీ కమిటీ సభ్యుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. 'కోచ్ ఇంటర్య్వూ సందర్భంగా రవిశాస్త్రిని బ్యాటింగ్ కోచ్ గా నియమించాలని అనుకున్నాం. ఆ విషయాన్ని  రవిశాస్త్రికి కూడా చెప్పాం. అయితే ఆ పదవిపై రవిశాస్త్రి ఆసక్తి చూపలేదు'అని గంగూలీ తెలిపాడు. రవిశాస్త్రికి బ్యాటింగ్ కోచ్ పదవి అప్పగించాలని అనుకున్న విషయాన్ని గంగూలీ స్పష్టం చేశాడు.

అయితే గత కొన్ని రోజులుగా రవిశాస్త్రితో చోటు చేసుకున్న వివాదంపై మాత్రం గంగూలీ పెదవి విప్పలేదు. టీమిండియా అసిస్టెంట్ కోచ్ల విషయాన్ని కూడా కుంబ్లే నిర్ణయానికే వదిలివేశామని ఒక ప్రశ్నకు సమాధానంగా గంగూలీ తెలిపాడు. మరోవైపు టీమిండియా మాజీ లెఫ్టార్మ్ పేసర్ జహీర్ ఖాన్ను బౌలింగ్ కోచ్గా నియమించే అవకాశం ఉందంటూ వచ్చిన వార్తలపై గంగూలీ స్పందించాడు. ఆ విషయంపై తనకు పూర్తిగా అవగాహన లేదని, ఒకవేళ బౌలింగ్ కోచ్ పదవికి జహీర్ మొగ్గు చూపితే అతను ఏడాదంతా అందుబాటులో ఉంటాడా?లేదా?అనేది బీసీసీఐ చూసుకుంటుందని గంగూలీ పేర్కొన్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india cricket team  anil kumble  Sourav Ganguly  Ravi Shastri  india coach  bcci  cricket  

Other Articles