బ్యాటింగ్, బౌలింగ్‌ మధ్య సమతూకం పాటించాలి Shane Warne calls for change in rules

Shane warne calls for scrapping field restrictions for more balance

Cricket, India, Australia, Virat Kohli, Shane Warne, Ravichandran Ashwin, ravindra jadeja, india vs australia, cricket

Shane Warne has called for radical tweaking of rules to bring more balance in the game, scrapping of fielding restrictions in one-day matches and T20 games.

బ్యాటింగ్, బౌలింగ్‌ మధ్య సమతూకం పాటించాలి

Posted: 02/24/2017 06:12 PM IST
Shane warne calls for scrapping field restrictions for more balance

అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల మోత మోగిస్తూ ఇప్పటికే అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్న భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి తన అభిమాన క్రికెటర్ అంటూ ప్రశంసలు కురిపించిన ఆసీస్ మాజీ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ తాజాగా అంతర్జాతీయ క్రికెట్ బోర్డు ముందు మరో ప్రతిపాదన పెట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్‌ మధ్య సమతూకం ఉండేందుకు క్రికెట్‌లో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని షేన్‌వార్న్‌ అభిప్రాయ పడ్డారు.
 
వన్డేల్లో ఫీల్డింగ్‌ పరిమితులను పూర్తిగా తొలగించి మైదానంలో కెప్టెన్‌ తన ఇష్టానుసారం ఎక్కడైనా ఫీల్డింగ్‌ ఏర్పాటు చేసుకునేలా అనుమతించాలని అన్నారు. టి20ల్లో పార్ట్‌టైమర్ల చెత్త బౌలింగ్‌ను దూరం చేయాలంటే కేవలం నలుగురు బౌలర్లనే అనుమతించాలని సూచించారు. క్రికెట్‌లో బ్యాటింగ్, ఫీల్డింగ్‌ విషయాల్లోనే నిబంధనలు మారాయని, వందేళ్లుగా బంతి రూపం మారలేదని... బౌలర్లకు సహకరించేలా ఇందులో కూడా మార్పులు చేయాలని వార్న్‌ చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles