క్రికెటర్లకు వేతనాలను రెండింతలు పెంచిన బిసిసిఐ BCCI Doubles Retainer Fee of Contracted Cricketers

Bcci doubles player pay 2 crore for dhoni virat kohli

BCCI, Shikhar Dhawan, Suresh Raina, Cheteshwar Pujara, Ravindra Jadeja, Murali Vijay, Indian cricket team, Virat Kohli, MS Dhoni, BCCI new contracts

BCCI Committee of Administrators (COA) has doubled the annual retainer fee for the players in central contracts, while increasing the match fee.

క్రికెటర్లకు వేతనాలను రెండింతలు పెంచిన బిసిసిఐ

Posted: 03/22/2017 08:56 PM IST
Bcci doubles player pay 2 crore for dhoni virat kohli

బీసీసీఐ పరిపాలక మండలి భారత్ జట్టు ఆటగాళ్ల వార్షిక వేతనాలను భారీగా పెంచింది. ఆసీస్‌తో పుణె టెస్ట్‌ను మినహాయిస్తే అంతకుముందు టీమిండియా విజయపరంపర, పోరాట పటిమకు ప్రతిఫలం దక్కింది. ఐసీసీ టెస్ట్ బౌలర్లలో టాప్ ర్యాంకర్ రవీంద్ర జడేజాకు ‘ప్రమోషన్’ లభించింది. బీసీసీఐ గ్రేడ్ ఏ కాంట్రాక్టు పరిధిలోకి వచ్చిన జడ్డూ వేతనం రెట్టింపు కానుంది. బీసీసీఐ పరిపాలక మండలి భారత్ జట్టు ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను ప్రకటించింది.
 
గ్రేడ్ ఎ కాంట్రాక్టు : విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, అశ్విన్, రహానె, పుజారా, రవీంద్ర జడేజా, మురళీ విజయ్
 
గ్రేడ్ బి కాంట్రాక్టు : రోహిత్ శర్మ, రాహుల్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, వృద్ధిమాన్ సాహా, జస్ర్పీత్ బూమ్రా, యువరాజ్ సింగ్
 
గ్రేడ్ సి కాంట్రాక్టు : శిఖర్ ధావన్, అంబటి రాయుడు, అమిత్ మిశ్రా, మనీష్ పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, హార్దిక్ పాండ్యా, ఆశిష్ నెహ్రా, కేదార్ జాదవ్, యుజ్వేంద్ర చాహల్, పార్థివ్ పటేల్, జయంత్ యాదవ్, మన్‌దీప్ సింగ్, ధావల్ కులకర్ని, ఎస్.ఠాకూర్, రిషబ్ పంత్.
 
గ్రేడ్ ఏ ఆటగాళ్లకు ఏడాదికి రూ.2 కోట్లు చెల్లిస్తారు. గ్రేడ్ బీకి రూ.కోటి, గ్రేడ్ సికి రూ.50 లక్షలు లభిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles