ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మరోసారి తన డబుల్ గేమ్ ప్రదర్శనను బయటపెట్టాడు. ఈ సారి కూడా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే టార్గెట్ చేసుకున్నాడు. రాంచీ టెస్టులో గాయపడిన విరాట్ కోహ్లీని ఉద్దేశిస్తూ అయన జట్టులో లేకున్నా ఏం పర్వాలేదని వ్యంగంగా వ్యాఖ్యలు చేశారు. అసీస్ తో సిరీస్‌లో ఇప్పటికే బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమైన కోహ్లీ, టెస్ట్ కెరీర్లోనే తక్కువ సగటుకు పడిపోవడాన్ని దృష్టిలో పెట్టుకున్నాడో ఏమె కానీ అతను లేకున్నా జట్టుపై ప్రభావం ఏమాత్రం వుండదు అన్నట్లు అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు.
కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ కన్నా వైస్ కెప్టెన్ రహానేనే బెస్ట్ అంటూ కితాబిచ్చి.. టీమిండియా టీమ్ స్పిరిట్ ను విచ్చిన్నం చేయాలని కుట్రలకు పునాది వేశాడు. ఆటగాడిగానూ, కెప్టెన్‌గానూ రహానే ఎంతో తెలివిగా వ్యవహరించడం తాను గమనించినట్లు చెప్పాడు. నాల్గవ టెస్టులో కోహ్లీ అడకపోయినా టీమిండియాకు జరిగే నస్టమేమి లేదని పేర్కోన్నాడు. అసలెందుకు రహానే నచ్చాడా అంటూ అడిగితే.. అతను కోహ్లీలో ఉద్వేగానికి లోను కాకుండా గేమ్ ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాడని అన్నాడు.
అయితే బోర్డర్-గవాస్కర్ సిరీస్ సిరీస్‌లో 1-1 తో సమ ఉజ్జీగా ఉన్నామని, ధర్మశాలలో ఫలితం ఎలా వస్తుందో ఇప్పుడే చెప్పలేమని కూడా వ్యాక్యానించాడు. మ్యాచ్ ఫలితం ఎలా వచ్చినా అంగీకరించేందుకు జట్టు సిద్ధమని చెప్పుకోచ్చాడు.. భారత్‌ను సోంత గడ్డపై ఓడించడం చాలా కష్టమని అన్నాడు. ఏది ఏమైతేనేం ఈ సమ్మర్లో మంచి క్రికెట్‌ను ఆడినందుకు హ్యాపీగా ఉన్నానని చెప్పుకోచ్చాడు. రహానే, స్టీవ్ స్మిత్ ఇద్దరూ ఐపీఎల్లో ఒకే జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ తరపునే ఇద్దరు అడిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more