ఉపఖండంలోని పిచులపై అడి గెలవాటంలే నూరు శాతం అడాల్సిందే తప్ప మరో మార్గం లేదని అస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టీమిండియా తాము ఓ అడుగు ముందున్నామని భావిస్తుందని అయితే ఇక్కడ అది వారి గోప్పతనం కాదని కూడా అన్నాడు. తమ జట్ట స్వదేశంలో కాకుండా విదేశాలలో అడిన గత 13 మ్యాచులలో 11 ఓడిపోయామని, మరో రెండు వార్షార్ఫణం అయ్యాయని ఆయన అసలు విషయాన్ని చెప్పాడు. తాను జట్టులోకి వచ్చిన ఐదేళ్ల కాలంలో ఇంతటి కఠిన సమాయన్ని ఇప్పుడే చూస్తున్నానని అన్నాడు.
కాలి పిక్క కండరం పట్టేయడంతో తొలి రెండు వన్డేలకు దూరమైన ఫించ్ మూడో వన్డేలో శతకంతో రాణించిన విషయం తెలిసిందే. వరుసగా మూడు వన్డేల్లో గెలిచి కోహ్లి సేన సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఫించ్ ఆస్ట్రేలియన్ క్రికెట్ వెబ్ సైట్ తో ముచ్చటిస్తూ అసీస్ విదేశీ గడ్డలపై విజయాలను సాధించాలంటే నూరు శాతం అడితే చాలునని తన అభిప్రాయాలను పంచుకున్నారు.
తమ జట్టు ఎంత మంచి ప్రదర్శన చేసినా.. విదేశీ గడ్డలపై ఒక్క మ్యాచ్ ఓడిపోవడంతో అదే అందోళన జట్టు అటగాళ్లలో కనబడుతుందని అన్నాడు. ఇలా గత 10 మ్యాచుల్లో 9 ఓడిపోయామని అన్నారు. ఇదే పరిస్థితి భారత్ లో కూడా ఎదురైందని అన్నాడు. భారత్ లో టీమిండియాను ఢీకొట్టాలంటే 100 శాతం ఆడాల్సిందేనని అన్నారు. 90 శాతం ఆడినా ఫలితం తారుమారు అవుతుందని ఫించ్ అభిప్రాయపడ్డాడు. కాగా అసీస్ తో సిరీస్ ను గెలిచిన టీమిండియా.. వన్డే ర్యాంకింగ్ లలో నెంబర్ వన్ స్థానాన్ని అక్రమించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more