వెస్టిండీస్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పడప్పుడే ఎవరూ బ్రెక్ చేయలేని రికార్డును తన పేరున రాసుకున్నాడు. అదేంటంటే.. టీ20 క్రికెట్ లో అత్యధికంగా 400 మ్యాచ్ లను అడిన ఏకైక క్రికెటర్ గా పోలార్డ్ నిలిచాడు. నిజంగానే పోలార్డ్ ఇప్పటివరకు ఏకంగా 400 టీ20 మ్యాచ్ లను అడాడు. ఏ క్రికెటర్ ఇన్ని టీ20లు ఆడిన దాఖలాలు లేవు. మరి పోలార్డ్ ఒక్కడికే ఇదెలా సాథ్యమైందంటే..
కిరన్ పొలార్డ్ ఐసీసీ టీ20 క్రికెట్ మ్యాచ్ లను తమ దేశం వెస్టీండీస్ తరపున అడటంతో పాటు ఇటు భారత్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్, అటు అస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్, సహా మొత్తంగా 8 దేశాల తరపున ఆయన అత్యంత తక్కువ ఫార్మెట్ క్రికెట్ లో సేవలందిస్తున్నాడు. అయితే 8 దేశాలలో దేశీయ క్రికెట్ లీగ్ లలో ఆయన అడటంతో ఏకంగా ఇప్పటివరకు ఆయన 400 టీ20 మ్యాచ్ లను అడాడు. ఇంకా కొనసాగుతున్నాడు.
దీంతో ప్రస్తుతం అస్ట్రేలియాలో జరుగుతోన్న బిగ్ బాష్‌లీగ్‌లో పొలార్డ్ మెల్బోర్న్ రెనిగేడ్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ఘనతను సాధించాడు. సిడ్నీ థండర్స్‌తో పొలార్డ్ ఆడిన మ్యాచ్ తన కెరీర్లో 401వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. అంతకుముందు సోమవారం ఆడిలైట్ స్టైకర్స్‌తో జరిగిన మ్యాచ్ తో పొలార్డ్ 400 మైలురాయిని అందుకున్నాడు. దీంతో అత్యధిక టీ20లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో బ్రావో(372), క్రిస్ గేల్(323) ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more