టాస్, పత్యర్థి, పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతీ మ్యాచ్ గెలవాలనే కసితో ప్రస్తుత టీమిండియా ఉందని కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఎన్నో అపూర్వ విజయాలను అందుకున్నామని, అయితే ప్రపంచకప్ గెలవాలనే కోరిక కోహ్లి సేనకు అలాగే ఉండిపోయిందన్నారు. అయితే ఆ కోరికను కూడా కోహ్లి సారథ్యంలోని టీమిండియా నెరవేర్చుకోబోతున్నట్లు ధీమా వ్యక్తం చేశాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ దృష్ట్యా రవిశాస్త్రి పై వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియామా సమీకరణాల్లో టాస్ అంశాన్ని తీసేశామని.. అన్ని ప్రతికూల పరిస్థితుల్లో ప్యత్యర్థి బలాబలాలతో సంబంధ లేకుండా బాగా ఆడాలనుకున్నామని చెప్పాడు. కేవలం స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి విజయాలు, రికార్డులను నమోదు చేయాలనుకున్నామని.. ఇప్పటివరకు తాము అనుకున్నవి చేశామన్నారు. ఇక ముందు కూడా చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ప్రపంచ కప్ ఒక్కటి మిగిలిపోయిందిని అన్నాడు. దానిని కూడా త్వరలోనే సాధించాలని టీమిండియా పట్టుదలతో వుందన్నాడు.
ఇక చాయిస్‌లు ఎక్కువగా ఉండటం టీమిండియాకు ఎంతో లాభం చేకూరుతుంది. ఆటగాళ్ల మధ్య పోటీ ఎంత ఎక్కువ ఉంటే ఆంత ఎక్కువగా వారి నుంచి ఆట బయటకు తీసుకువస్తుందని అన్నాడు. ప్రస్తుత ఆటగాళ్లు ఏ పాత్ర పోషించడానికైనా సిద్దంగా ఉన్నారని అన్నాడు. ఇక కొంతమంది ఆటగాళ్లను ఎందుకు ఎంపిక చేయడం లేదని నన్ను ప్రశ్నిస్తున్నారు. వారందరికీ నేను ఒక్కటే చెప్పదల్చుకున్నాను. తాను సెలక్టర్ ను కాదు కోచ్ నన్న విషయాన్ని వారికి గుర్తు చేయాల్సివస్తోందని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more