US Open 2015: Leander Paes and Martina Hingis Title gives a relief for family

U s open a relief for family says paes father

us open 2015, us open, leander paes, U.S. Open triumph a relief for family, Vece Paes, saina leander paes, sania, Indian shuttler, Indo-Swiss pair, us open mixed doubles title, martina win finals, Martina Hingis, sania into us open doubles final, sania into us open mixed doubles final, tennis news, tennis

Father of India's ace tennis player Leander Paes, Vece Paes, said here on Saturday that his son's victory at the U.S. Open along with partner Martina Hingis has come as a relief to the family.

కుటుంబానికి ఊరటనిచ్చిన పేస్ చారిత్రాత్మక విజయం

Posted: 09/13/2015 09:09 PM IST
U s open a relief for family says paes father

యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఇండియన్ స్టార్ షెట్లర్ లిమాండర్ పేస్ జోడీ టైటిల్ ను కైవసం తమ కుటుంబానికి పెద్ద ఊరటనిచ్చిందని పేస్ తండ్రి వీస్ పేస్ అన్నారు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్, స్విట్జర్లాండ్ క్రీడాకారిణి  మార్టినా హింగిస్ జోడీ మంచి సామర్థ్యమున్న జోడీగా మరోమారు రుజువు చేశారని ఆయన అన్నారు. ఈ ఏడాదిలో మూడు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను దక్కించుకుని వీరు చారిత్రాత్మకమైన రికార్డును నమోదు చేశారని వీస్ పేస్ అభిప్రాయపడ్డారు. మునుముందు మరిన్నీ టైటిళ్లను ఈ జోడి సాధిస్తుందన్న అత్మవిశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

నిన్న జరిగిన ఫైనల్స్ మ్యాచ్లో 6-4, 3-6, 10-7 తేడాతో అమెరికా జోడీ సామ్ కెర్రీ - బెథానీ మాటెక్ లపై పేస్ హింగిస్ ల జోడీవిజయం సాధించిన తరువాత వీస్ పేస్ మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. లియాండర్ పేస్ యూఎస్ ఓపెన్ లో విజయం సాధించడం తమ కుటుంబానికి కూడా పెద్ద ఊరటనిచ్చిందని ఆయన చెప్పుకోచ్చారు. యూఎస్ ఓపెన్ లో గెలుపోందేందుకు లియాండ్ పేస్ చాలా శ్రమించారని, ఇందుకోసం సర్వ శక్తులను ఒడ్డి శ్రమించాడని.. ఇప్పుడాయన సాధించిన వియజంతో తమ కుటుంబానికి పెద్ద ఊరట లభించినట్లుందని ఆయన తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vece Paes  Indo-Swiss pair  leander paes  martina Hingis  us open mixed doubles title  

Other Articles