శృంగారంలో పాల్గొనడానికి ముందు భర్తలు తమ భార్యల్లో ఆ కోరికలు రగిల్చేందుకు ఎన్నో తంటాలు పడుతుంటారు. సాధారణంగా భార్యలు శృంగారంలో పాల్గొనేందుకు చాలావరకు సుముఖత వ్యక్తం చేస్తారు కానీ.. మరికొందరు వ్యక్తం చేయరు. అలాంటివారిని వెంటనే లొంగదీసుకోవడానికి కొన్ని చిట్కాలు వున్నాయి. అంతేకాదు.. రతిసమయంలో భార్యలో కోరికలు తారాస్థాయికి తీసుకెళ్లడంతోపాటు వారిని పూర్తిగా సంతృప్తి పరిచేందుకు నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం...
శృంగారంలో పాల్గొనడానికి ముందు భార్యల్లో కోరికలను రేకెత్తించిన తర్వాత.. వారిని ముద్దులతో ముంచెత్తాలు. అయితే.. అంతవరకు మాత్రమే ఆగకుండా చేతులతో చిలిపి పనులు చేస్తుండాలి. ముద్దులతో పాటు చేతులతో చిలిపి పనులు చేస్తూ పెదవులపై వెంటవెంటనే దాడి చేసినట్టయితే స్త్రీని తారాస్థాయికి తీసుకెళ్లవచ్చు. సాధారణంగా భార్యభర్తల పెదవులు రెండూ కలవగానే పురుషుని కంటే.. స్త్రీ శరీరంలో ఒక్కసారిగా హార్మోన్ల ఉత్పత్తులు శరవేగంతో మారిపోతాయి. ఆక్సీటాక్సిన్ స్థాయి విపరీతంగా పెరిగిపోతుంది. అదేసమయంలో మనిషిని ఒత్తిడికి గురిచేసే కార్టిసాల్ స్థాయి బాగా పడిపోతుంది.
అందుకే శృంగారంలో పాల్గొనే స్త్రీకి చిన్నముద్దు ఇస్తే సరిపోదు. ఈ ముద్దుతో పాటు చిలిపి పనులు చేస్తూ వెంటవెంటనే ముద్దులు పెట్టినట్టయితే, ముద్దు ప్రభావం తారాస్థాయికి చేరి ముద్దు మత్తులో పురుషుడిని అల్లుకుపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక దీని తర్వాత ఇద్దరూ రతిక్రీడలో చివరివరకు భావప్రాప్తి పొందవచ్చునని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more