భార్యాభర్తలు శృంగారంలో పొందే అమితానందం వారిని ఎంతో సంతృప్తి పరుస్తుంది. అంతేకాదు.. వారిమధ్య వున్న వైరుధ్యాల్ని, విభేదాల్ని దూరం చేసి.. వారిమధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. అలాగే ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే.. ప్రతిరజూ రతిలో పాల్గొనాల్సిందిగా అటు నిపుణులు సైతం భార్యాభర్తలకు సలహాలు ఇస్తున్నారు. పైగా.. భావప్రాప్తి పొందేందుకు దంపతులు ప్రతిరోజూ రతిలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. అంతా బాగానే వుంది కానీ.. ఓ సందర్భంలో మాత్రం రతిలో పాల్గొనకూడదు. ఆ సందర్భం ఏమిటంటారా..? భార్య పిరియడ్స్ సమయంలో రతిలో పాల్గొనపోతేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
సాధారణంగా చాలా మంది పురుషులు తమ భార్యలు పీరియడ్స్‌లో ఉన్న సమయంలో సెక్స్‌లో పాల్గొంటుంటారు. ఆ సమయంలో అమితానందాన్ని పొందవచ్చునన్న భావనతో మగాళ్లు రెచ్చిపోవడంతోపాటు రతిలో పాల్గొనేలా తమ భార్యల్లో శృంగార అనుభూతులు పెంచేందుకు ప్రయత్నిస్తారు. ఫలితంగా స్త్రీలు తమ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక భర్తతో సెక్సులో పాల్గొంటారు. అప్పుడు వీరిమధ్య జరిగే సంభోగం అంత సాధారణంగా వుండదు. కోరికలు తారాస్థాయికి చేరడంతో భావప్రాప్తి పొందేందుకు రకరకాల భంగిమల్లో ఇష్టమొచ్చినట్లుగా శృంగారంలో పాల్గొంటారు. అయితే పీరియడ్స్ సమయంలో ఇలా సంభోగంలో పాల్గొంటే.. కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు.
ఎందుకంటే.. భార్య పిరియడ్స్ సమయంలో సెక్సులో పాల్గొంటే మహిళల్లో చాలా నొప్పి పుడుతుందని వారంటున్నారు. రతిసమయంలో ఈ విషయాన్ని మగాళ్లుగానీ, మహిళలుగానీ అంతగా గమనించలేరు. అయితే శృంగారంలో భావప్రాప్తి పొందిన కొద్దిసేపు తర్వాత మహిళల్లో నొప్పి తీవ్రంగా పడుతుందని.. దాంతో వారు ఎంతో బాధపడాల్సి వస్తుందని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ఎఫెక్ట్ తో భర్తలకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం కూడా వుంది. అందుకే... భార్య పీరియడ్స్ సమయంలో ఉన్నపుడు రతిలో పాల్గొనకుండా ఉండటం చాలా ఉత్తమమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఇరువురి ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ముఖ్యంగా భార్యకు ఎంతో ఉపశమనం కలిగించిన వారవుతారు.
అయితే.. పిరియడ్స్ సమయంలో రతిలో పాల్గొనడం లేదా అనేది భార్యాభర్తల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో జరిగే పరాభావాలను దృష్టిలో పెట్టుకుని రతిలో పాల్గొనపోతేనే మంచిదని నిపుణులు సారాంశం!
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more