శృంగారంలో పటుత్వం సాధించడం కోసం చాలా మంది పురుషులు వయగ్రా, టాడాల్ ఫిల్ వంటివి వాడుతుంటారు. ఇవి వేసుకున్న అనంతరం తమ భార్యతో రతిక్రీడలో పూర్తిగా అనుభూతి పొందవచ్చునని భావిస్తుంటారు. ఇటువంటి మందులను తీసుకోవడం వల్ల ఎక్కువ సమయంల రతిలో పాల్గొనవచ్చునని కొందరు వైద్యులు సైతం సలహాలు ఇవ్వడంతో వీటిని కొనుగోలు చేస్తుంటారు. అయితే.. ఇలాంటివి వాడితే గుండెపోటుతో పాటు.. పక్షపాతం వస్తాయని చాలా మంది చెపుతుంటారు. ఇది వాస్తవమా కాదా అనే అంశంపై వైద్యులను సంప్రదిస్తే.. వాళ్లు కూడా కొన్ని నమ్మలేని నిజాలను తెలిపారు.
సాధారణంగా శృంగారంలో పాల్గొనే పురుషులు వయాగ్రా వాడటం సహజమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే, వయగ్రా వాడటం వల్ల అవి అంగంలోకి కేవలం రక్తాన్ని పంప్ మాత్రమే చేస్తాయే గానీ.. కోర్కెలను, హార్మోన్స్‌ను పెంచవని వెల్లడించారు. ఆ మందువల్ల రక్తం పంప్ వేగం పెరుగుతుంది కాబట్టి.. రతిలో పాల్గొనాలనే ఆవేశం పెరుగుతుంది. అంతే! అయితే.. పైపెచ్చు వయాగ్రా, టాడాల్ ఫిల్ వంటి మందుల వాడకం వల్ల ఒక్కోసారి గుండె నొప్పి రావడం, బీపీ పెరిగిపోయి పక్షవాతం, బీపీ పడిపోయి కోమాలోకి వెళ్ళడం వంటివి జరుగుతాయని వైద్యులు తమ ప్రయోగాత్మక పరిశోధనల ద్వారా స్పష్టం చేస్తున్నారు.
అంతేకాదు.. కంటిచూపు పోతుందని, చెవుడు రావడం, కిడ్నీలు పాడవడం వంటివీ జరగొచ్చని అంటున్నారు. ముఖ్యంగా వయాగ్రా వాడటం వల్ల అంగస్తంభన 4-24 గంటలపాటు అలాగే ఉండిపోవడం వల్ల అంగంలోకి వచ్చిన రక్తం గడ్డకట్టి అంగంలోని కణజాలం రాయిలా గట్టిపడి పోయి, శాశ్వత అంగస్తంభన లోపమూ రావచ్చు వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. వయాగ్రా వాడకం చాలావరకు తగ్గిస్తేనే మంచిదని నిపుణుల సలహా!
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more