ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్ లో చాలామంది దంపతులు శృంగారకార్యాన్ని తూతూ మంత్రంగా కానిచ్చేస్తుంటారు. ఇంట్లో నిర్వహించుకునే కార్యకలాపాలతోపాటు ఆఫీసు పనుల్లోనే నిమగ్నమై వుండటంతో తమ శారీరక సుఖాన్ని పూర్తిగా అనుభవించలేకపోతున్నారు. దీంతో అనేక జంటలకు వివాహమై ఏళ్లు గడుస్తున్నా దాంపత్య జీవితంలో మాత్రం పూర్తి స్థాయి సంతృప్తిని, సుఖాన్ని పొందలేదన్న అసంతృప్తి వారిలో ఉంటుంది. సెక్స్ కోర్కెలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. రతిక్రీడలో పాల్గొనాలన్న బలమైన ఆకాంక్ష మాత్రం ఉండదు. ఒకవేళ శృంగారంలో పాల్గొనే సందర్భం వస్తే.. ఏదో అవసరానికి అనే విధంగా ఆ కార్యాన్ని ముగించేస్తుంటారు.
నిజానికి భార్యాభర్తలిద్దరిలోనూ సెక్స్ కోర్కెలు విపరీతంగా వుంటాయి. ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనాలనే కోరిక తారాస్థాయిలో వుంటుంది. రకరకాల భంగిమల్లో తనివితీరా సంతృప్తి పొందాలనే కామకోరికలు ఇద్దరిలోనూ వుంటాయి. అయినప్పటికీ ఆ కార్యంలో పూర్తి భావప్రాప్తి పొందాలనే విషయాన్ని ఇద్దరు చెప్పుకోరు. ఒకవేళ ఆ విషయమై మాట్లాడుకుంటే మనోభావాలు దెబ్బతింటాయన్న భయంతో అస్సలు చెప్పుకోరు. బయటపడితే.. ఏమవుతుందోనన్న భయం వారిని వెంటాడుతుంటుంది. కానీ.. సెక్స్‌లో ఎంజాయ్ చేయాలని ఉంటుంది. అయితే.. కోరికల్ని ఇలా అణుచుకోవడం కంటే దంపతులు తమ కోర్కెల్ని పరస్సరం చెప్పుకుని శృంగారంలో పాల్గొంటేనే పూర్తి సంతృప్తి కలుగుతుందని నిపుణులు అంటున్నారు.
నిజానికి... సెక్స్ పట్ల భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది సెక్స్‌ను ఒక శారీరక అంశంగా మాత్రమే పరిగణిస్తుంటారు. ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నవారు సెక్స్‌లో అనుభూతిని పొందలేకపోతున్నారు. ఇలాంటివావారు మానసికంగా సెక్స్ అనేది జీవితంలో ఓ భాగమని, దీన్ని సంతృప్తిగా ఎంజాయ్ చేయాలన్న భావనకు రావాలంటున్నారు. అలాగే.. సెక్స్ పుస్తకాలు చదవడం, సెక్స్ పరమైన విషయాలు చర్చించడం ద్వారా సెక్స్‌ను ఎంజాయ్ చేయవచ్చని చెపుతున్నారు. అలాగే భార్యాభర్తలిద్దరూ.. ఏకాంత సమయంలో ఒకరినొకరు బాహ్య జననంగాలను ప్రేరేపించుకోవడం ద్వారా సెక్స్‌లో ఉత్తేజాన్ని పొందవచ్చని సెక్స్ నిపుణలు సలహా ఇస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more