తరచూ ఒకే పద్ధతిలో కాకుండా వివిధ రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొంటే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చు. సిగ్గుబిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే.. స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చు. కానీ.. కామంతో రగిలిపోయే కొందరు మహిళలు మాత్రం త్వరగా భావప్రాప్తి పొందరు. ఇంకా ఎక్కువసేపు రతిలో పాల్గొనాలని వారికి వుంటుంది. పురుషులు మాత్రం అటువంటివారి కామకోరికను తీర్చలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటప్పుడు ఓ భంగిమలో తరచుగా రతిలో పాల్గొంటే.. మహిళల్ని పూర్తిగా సంతృప్తి పరచవచ్చని నిపుణులు అంటున్నారు.
నిజానికి రతిక్రీడలో చాలారకాల భంగిమలు ఉన్నాయి. ఈ విషయాన్ని కామశాస్త్రంలో వాత్సాయునుడు స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ శాస్త్రంలో పేర్కొన్నట్టుగా మొత్తం 525 భంగిమలు ఉన్నాయి. ఈ భంగిమలన్నింటిలో70 శాతం మంది పురుషులు ఉపయోగించే భంగిమ ఒకటి వుంది. అదేమిటంటే.. స్త్రీ కింద పడుకుని ఉండగా, పురుషుడు ఆమెపై పడుకుని చేసే భంగిమ. ఇది అన్నిటికంటే అతి ప్రధానమైన భంగిమగా పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియలో పురుషుడు పైభాగంలో ఉండగా... అతని కింద స్త్రీ ఉంటుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ సెక్స్ చేసుకుంటారు. సాధారణంగా ఈ భంగిమ ద్వారానే స్త్రీలు స్వర్గాన్ని చూస్తారు. పైనుండి పురుషుడి ఒత్తిడి ఎక్కువగా వుండటంతో.. అంగం యోనిలోకి ఎక్కువ లోతుగా వెళుతుంది. దాంతో వారు అమితానందాన్ని పొందుతారు.
అయితే.. ఈ భంగిమ వల్ల స్త్రీలు కాస్త ఇబ్బంది ఎదుర్కొంటారు. ఈ భంగిమలో కదలికలు అంత ఫ్రీగా ఉండవని నిపుణులు చెపుతున్నారు. పైగా పురుషుడు బరువు అధికంగా ఉంటే... ఒక్కొక్కసారి కింద ఉన్న స్త్రీ ఆ బరువు తట్టుకోలేక... శృంగారం మీదే విరక్తి కలిగే అవకాశం ఉండే ప్రమాదం ఉందని చెపుతున్నారు. పైగా స్త్రీలలో సెక్స్‌లో పతాకస్థాయికి చేర్చే కేంద్రబిందువైన క్లిటోరస్‌కు ఈ ప్రక్రియ ద్వారా ఒరిపిడి చాలా తక్కువస్థాయిలోనే కలిగే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి.. ఈ భంగిమలో పాల్గొన్నప్పుడు పురుషుడు, స్త్రీపై అధిక బరువు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more