శృంగారక్రీడలో విజృంభించాలని భార్యాభర్తల్లో తీవ్రస్థాయిలో కామకోరికలు వుంటాయి. రకరకాల భంగిమల్లో పాల్గొని పూర్తిగా భావప్రాప్తి పొందాలని ఏవేవో ఊహించుకుంటారు. కానీ.. పడకగదిలోకి రాగానే కొందరు స్త్రీ,పురుషులు రతికి చేరుకున్న సమయానికి అసక్తులుగా మారిపోతుంటారు. రతిలో పాల్గొనాలనే కోరిక వున్నప్పటికీ.. అందులో పూర్తిగా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. దీనికి పలు కారణాలు వున్నాయి. అలసిపోవడం, శక్తి సన్నగిల్లడం, ఆసక్తి లేకపోవడం వంటివాటితోపాటు సెక్స్ సామర్థ్యాన్ని పెంచే ఆహారాన్ని తీసుకోకపోవడం ప్రధానమైనదని నిపుణులు అంటున్నారు.
అవును.. కొన్ని ఆహారాలు సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతాయి. అందులో వుండే పోషకాలకు, సెక్స్ సామర్థ్యానికి లింకు వుంటుంది. విటమిన్లతో కూడిన సమతుల ఆహారాన్ని రెగ్యులర్ గా తీసుకుంటే.. శరీరానికి శక్తే అందడడమే కాకుండా సెక్స్ సామర్థ్యం కూడా బాగా పెరుగుతుందని కొన్ని పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఈ విటమిన్లు సెక్స్ సమయంలో రతిని అత్యంత సమర్థవంతంగా చేసేందుకు ఇంధనంలా పనిచేస్తాయి. పురుషునిలో మరింత ఆవేశం రగిల్చేందుకు అవి దోహదపడితే.. స్త్రీలలో సంతాన సాఫల్యతను పెంచుతాయి. అందుకే.. అటువంటి ఆహారాన్ని రెగ్యులర్ గా తీసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. ఇంతకీ.. సామర్థ్యాన్ని పెంచే ఆ విటమిన్స్ ఏంటో తెలుసుకుందామా..
* విటమిన్ ఎ : ‘విటమిన్ ఎ’ కలిగిన పదార్థాలను రెగ్యులర్ గా తీసుకుంటే శరీరంలోని నాళాలు చురుకుగా ఉంటాయి. స్త్రీల విషయంలో అయితే యోని, యోని ద్వారంలో ఉండే నాళాలు చురుకుగా ఉండటం వల్ల సెక్స్ లో పాల్గొన్నప్పుడు తృప్తి ఇస్తుంది. కేరెట్, వెన్న, గుడ్డులోని పచ్చసొనను తీసుకుంటే ఈ విటమిన్ పొందవచ్చు.
* విటమిన్ బి : ‘విటమిన్ బి’ లోపం వల్ల సంతానలేమి సమస్య ఎదురవుతుంది. అందువల్ల ఫోలిక్ ఆసిడ్ ఉన్నటువంటి పదార్థాలను తీసుకోవడం వల్ల సంతాన సమస్య ఎదురుకాదు. కోడిమాంసం, చేపలు, బీన్స్, గోధుమపిండితో చేసే పదార్థాలు, గింజ ధాన్యాలు, అరటి, ఆకుపచ్చని కూరల్లో ఈ విటమిన్ ఉంటుంది.
* విటమిన్ సి : ‘విటమిన్ సి’ కూడా సంతానప్రాప్తికి దోహదపడుతుంది. ముఖ్యంగా పురుషుల్లో వీర్యాభివృద్ధిని కలిగిస్తుంది. ఈ విటమిన్ కలిగిన ఆహారాన్ని తీసుకుంటే వీర్య కణాలు బలంగా ఉంటాయి. అన్ని రకాల పండ్లు, కూరగాయలు, స్ట్రాబెర్రీలు, కివి పండ్లలో సి విటమిన్ ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more