భారతీయుల్లో చాలామందికి అంగం సైజు చాలా చిన్నదిగా వుంటుంది. దీంతో వారు తమ భార్యల్ని శృంగారంలో పూర్తిగా తృప్తి పరుస్తామా..? లేదా..? అంటూ నిత్యం ఆందోళనలకు గురవుతుంటారు. అంతేకాదు.. తమ అంగం సైజు పెద్దదిగా పెంచుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. డాక్టర్ల సలహాలతో విభిన్న మందులు వేసుకుంటుంటారు. మరికొందరైతే.. తమ చిన్న అంగంతో భార్యల్ని సంతృప్తి పరచలేమన్న భయంతో అసలు పెళ్ళి చేసుకోవడానికే భయపడుతుంటారు. అయితే.. అంతగా భయపడాల్సిన అవసరం లేదని సెక్సాలజిస్టులు అంటున్నారు. చిన్న అంగమే మహిళల్ని మరింత సంతృప్తి పరుస్తుందని వారు చెబుతున్నారు.
పురుషాంగం సైజు గురించి ఆలోచించడం మానేసి.. పురుషాంగం స్తంభిస్తుందా లేదా అనే దానిపైన ఆలోచన చేయాలని నిపుణులు చెబుతున్నారు. పురుషాంగం మామూలు సమయాల్లో చాలా చిన్నదిగానే ఉంటుంది. ఐతే సెక్స్ కోర్కె కలిగినప్పుడు గట్టిపడుతుంది. స్తంభించిన తర్వాత అంగ పరిమాణం 4 సెంటీమీటర్లకు మించి ఉంటేనే చాలు. ఎందుకంటే స్త్రీ యోని లోపల 4 సెం.మీ పరిధిలో మాత్రమే సెక్స్ పరంగా కామోధ్రేకాన్ని కల్గించే నాడులు ఉంటాయి. కాబట్టి ఆ విషయం గురించి మీరు అతిగా ఆలోచించవద్దని వారు చెబుతున్నారు. అంతేకాదు.. ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో కూడా మహిళలు చిన్న అంగం వుండే పురుషుల్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారని తేలింది.
అంగం సైజు పెద్దదిగా వుండడం వల్ల స్ట్రోక్స్ ఇస్తున్నప్పుడు మహిళలు తీవ్ర నొప్పిని అనుభవిస్తున్నారని, అదే చిన్న అంగం వున్నవాళ్లు స్ట్రోక్స్ ఇచ్చినప్పుడు బాగా తృప్తి చెందుతున్నారని బహిర్గతమైంది. కాబట్టి.. చిన్న అంగం వున్నవారు ఎక్కువ బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more