సాధారణంగా మహిళలకు శృంగారంలో పూర్తిగా భావప్రాప్తి కలిగించే భాగాన్ని ‘క్లైటారిస్’ అంటారు. అయితే.. మంచి రసపట్టులో ఉన్నప్పుడు పురుషుడు దానిని మరిచిపోయి ఆవేశంగా ఊగిపోతాడు. ఆ సమయంలో మహిళలే ఏదో ఓ రకంగా పురుషాంగం క్లైటారిస్కు తగిలేలా భంగిమను మార్చుకుంటూ భావప్రాప్తి పొందుతారు. కానీ.. మహిళల్ని మరింత భావప్రాప్తిని కలిగించడంలో అంతకంటె గొప్ప స్పాట్ వుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ భాగాన్ని ‘జి-స్పాట్’ అంటారు.
ఈ ‘జి-స్పాట్’ యోని ముఖద్వారంపై భాగంలో రూపాయి బిళ్ళ వెడల్పుగానూ, మూడు రూపాయి బిళ్ళలంత మందంగానూ ఉంటుంది. దానిని సరిగ్గా వేలితోగానీ, పురుషాంగంతోకానీ, ఒకదాని తర్వాత ఒకటిగాకానీ ప్రేరేపిస్తే మహిళలకు బ్రహ్మాండమైన భావప్రాప్తి కలిగి ఆనందం ఆకాశపు అంచులు తాకుతుంది. ఈ ‘జి-స్పాట్’ యోని మొదటి గోడ మీద యోనిలోపల రెండు అంగుళాల లోతులో పై భాగాన ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే చూపుడు వేలిని యోని లోపలికి రెండు అంగుళాల లోతులో జొప్పించి వేలి ముందు భాగాన్ని కొక్కెంలా చేసి తడిమి చూస్తే ఒక గుండ్రటి ఎత్తైన స్పాట్ తగులుతుంది. అదే జి-స్పాట్.
జి-స్పాట్‌ను సరైన విధంగా ప్రేరేపిస్తే లోతైన భావప్రాప్తి కలిగి శరీరమంతటా ఆ అనందానుభూతులు, స్పందనలు కలుగుతాయి. ఒక్కోసారి ఆ ఆనందం అరగంట వరకు ఉంటుంది. ఒక్కోసారి అది ఫిమేల్ ఎజాక్యులేషన్‌కు కూడా దారి తీస్తుందట. జి-స్పాట్‌ను ప్రేరేపించే సున్నితమైన టాయ్స్ ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. చేతి వేళ్ళు కొంతసేపటికి అలిసిపోతాయేమో కానీ ఈ పరికరం ఆమెకు భావప్రాప్తి కలిగేవరకు అలిసిపోదు. పైగా జి-స్పాట్‌కు చక్కగా తగిలేలా కర్వ్ తిరిగి ఉంటాయి.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more