The Healthy fruits helps to prevent tension and high pressure problem | home remedies | health tips

Healthy fruits to prevent tension pressure problem home remedies

health tips, healthy fruits, orange health benefits, orange recipes, orange juice, papaya health benefits, papaya health tips, papaya juice, healthy home remedies, health ingradients, healthy home tips

Healthy fruits to prevent tension pressure problem home remedies : There are some healthy foods available which helps to overcome tension problem soon.

ఒత్తిడిని మటుమాయం చేసే ఫ్రూట్స్

Posted: 07/02/2015 12:40 PM IST
Healthy fruits to prevent tension pressure problem home remedies

ప్రస్తుత బిజీ ప్రపంచంలో ప్రతిఒక్కరు ఒత్తిడికి గురవుతారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఇటు ఇళ్లు, ఆఫీసు కార్యకలాపాలు నిర్వహించుకోవడంతో తీవ్ర ఒత్తిడి బారిన పడిపోతారు. అలాంటి పరిస్థితుల్లో ఇతర పని చేయడంలో ఆసక్తి కలగకా.. మానసికంగా లోలోపలే ఆవేదన చెందుతుంటారు. ఇతరులతో సంభాషించేందుకు కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందకపోతే.. బంధాలు తెగే అవకాశాలు కూడా వుంటాయి. కాబట్టి.. ఈ ఒత్తిడి సమస్యను బారి నుంచి త్వరగా బయటపడక తప్పదు. మరి.. ఈ సమస్యను జయించడమెలా? అని అనుకుంటున్నారా! అందుకు ఆరోగ్య నిపుణులు కొన్ని చిట్కాలు ఇస్తున్నారు. అవేమిటో తెలుసుకుందామా..

తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు ఆరెంజ్, బొప్పాయి, బంగాళాదుంపలు వంటి ఫుడ్స్ తీసుకుంటే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరెంజ్‌లో అత్యధికంగా విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. ఇది ఒత్తిడి ఫలితంగా స్రవించే హార్మాన్ల ప్రభావాన్ని తగ్గించి మేలు చేకూరుస్తుంది. అలాగే బొప్పాయిలో ఉండే కెరోటిన్ విషతుల్యాల్ని తొలగిస్తుంది. దీనివల్ల శరీరం, మనస్సు తేలికపడి ఒత్తిడి మటుమాయం అవుతుంది. ఇక బంగాళాదుంప విషయానికి వస్తే జింక్, విటమిన్ సి పెరిగి రోగనిరోధక శక్తి, ఇనుమడించి మనస్సును దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. అరటి కూడా ఒత్తిడిని దూరం చేస్తుంది. అరటి పండులో ఉండే అధిక క్యాలరీలు, మెగ్నీషియం టెన్షన్‌ను సులభంగా తగ్గిస్తాయి.

అంతేకాదు.. ఆ ఫుడ్స్ లో ఒత్తిడిని జయించే పోషకాలతోపాటు శరీరానికి అవసరమయ్యే ఔషధగుణాలు మరెన్నో దాగి వున్నాయి. అవి వివిధ రోగాల బారి నుంచి రక్షించడమేగాక వెంటనే ఒత్తిడిని మటుమాయం చేస్తాయి. అప్పటివరకు వుండే మానసిక ఆవేదనను దూరం చేసి, తిరిగి తాజాదనాన్ని అందిస్తాయి. అలాగే.. వ్యాధినిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా వుంచేలా చేస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  healthy fruits  tension prevetion tips  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more