తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రుయా ఆసుపత్రిలో నాలుగో తరగతి ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆస్పత్రి వద్దకు చేరుకున్న సిఐటియు, ఎఐటియుసి, లోక్ సత్తా ప్రతినిధులు ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ... ఉద్యోగుల సంఖ్య పెంచి తమపై భారం తగ్గించాలని 18 రోజులుగా సిబ్బంది ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 850 పడకలు గల ఈ ఆసుపత్రిలో కేవలం 50 మంది ఎలా పని చేస్తారని ప్రశ్నించారు. మరో450 మంది సిబ్బంది అవసరం కాగా.. ప్రభుత్వం కంటితుడుపు చర్యగా కేవలం 50 పోస్టులు భర్తీ చేసిందని అన్నారు. ఈ సమస్యపై అధికారులు, ప్రభత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more