Kcr attends warangal court

KCR attends Warangal Court, KCR speech at Parakala, Parakala by-elections,

KCR attends Warangal Court

వరంగల్ జిల్లా కోర్టుకి హాజరైన కెసిఆర్

Posted: 01/27/2014 01:50 PM IST
Kcr attends warangal court

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారన్న అభియోగం మీద వరంగల్ జిల్లా కోర్టులో ధాఖలైన కేసులో కోర్టు సమన్లను అందుకున్న కెసిఆర్ ఈ రోజు కోర్టుకి హాజరయ్యారు.

గతంలో పరకాలలో ఉప ఎన్నికల సందర్భంగా రెచ్చగొట్టే విధంగా ఉపన్యాసమిచ్చారంటూ తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు  కెసిఆర్ మీద అభియోగం మోపటం జరిగింది. 

అయితే ఈ రోజు కోర్టులో దీని మీద విచారణ జూన్ 9 కి వాయిదా పడింది.

జూన్ 2012లో పరకాలలో జరిగిన ఉప ఎన్నికలలో తెరాస అభ్యర్థి మొలుగూరి భిక్షపతి 51936 ఓట్లతో గెలుపొందగా, సమీప ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి కొండా సురేఖ 50374 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles