Mla vamshi chand reddy and ex mla vishnu vardhan reddy fights in madhapur hyderabad

mla vamshi chandh reddy, ex mla vishnu vardhan reddy, mla jublihills, ex mla vishnu vardhan reddy, PJR, p vijaya reddy, kalavakurthi mla vamshi chandh reddy

ex mla vishnu vardhan reddy, and mla vamshi chand reddy fighting in madhapur N Convetion centre regarding youth congress elections

యువ నేతల వీరంగం-బాహాబహికి దిగిన వైనం

Posted: 12/12/2014 03:44 PM IST
Mla vamshi chand reddy and ex mla vishnu vardhan reddy fights in madhapur hyderabad

తెలంగాణా యువజన నేతలు ఇద్దరు కలిసి బాహాబాహి కి దిగిన సంఘటన హైదరాబాద్ లోని మాదాపూర్ పరిధిలో జరిగింది. అందులో ఒక శాసన సభ్యుడు కూడా ఉండటం గమనార్హం. కల్వకుర్తి ఎం.ఎల్.ఏ వంశిచంద్ రెడ్డి.., జూబ్లిహిల్ల్స్ మాజీ ఎం.ఎల్.ఏ విష్ణువర్దన్ రెడ్డి మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లోని ఒక కార్యక్రమంలో పాల్గొన్నపుడు ఈ సంఘటన జరిగింది.

అక్కడ కార్యక్రమం లో పాల్గొన్న ఎం.ఎల్.ఏ వంశిచంద్ రెడ్డిని.., విష్ణువర్ధన్ రెడ్డి గన్ మాన్ పక్కకి తోసేయటం వల్ల గొడవ ఏర్పడింది.. అప్పటికే వారిద్దరి మధ్య యువజన కాంగ్రెస్ ఎన్నికలకు సంబంధించి వివాదం నడుస్తుంది. దాంతో విష్ణువర్ధన్ రెడ్డి, వంశిచంద్ రెడ్డి ఇద్దరు తలపడుకున్నారని సమాచారం. దాంతో వంశిచంద్ రెడ్డి కి గాయలైనట్లు తెలుస్తుంది. కాగా ఇద్దరు పరస్పరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి పై వంశిచంద్ రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. దాంతో విష్ణువర్ధన్ రెడ్డి కూడా వంశిచంద్ పై అదే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఇదంతా విష్ణువర్ధన్ రెడ్డి బావమరిది పెళ్లి కార్యక్రమంలోనే చోటు చేసుకుంది.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles