Horrific Accident in Nanjing, China | BMW car | car | bus | tore the vehicle to pieces

Horrific traffic accident in nanjing china bmw

Horrific Traffic Accident in Nanjing China, China, Traffic Collision, Cause Of Death, Nanjing, a Chinese Prefecture-level City, Accident, Crash, Crashes, oncoming vehicle, tore the vehicle to pieces

A BMW ran a stop light at 200 km/hour and crashed into an oncoming vehicle, it tore the vehicle to pieces instantly.

ITEMVIDEOS: బీభత్సకరమైన ప్రమాదం.. అతివేగమే కారణం..

Posted: 06/27/2015 03:20 PM IST
Horrific traffic accident in nanjing china bmw

అచ్చంగా హాలీవుడ్ చిత్రాలలో చూపించిన విధంగా.. అత్యంత భీభత్సకరంగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చైనాలోని మండల స్థాయి పట్టణంమైన నాన్జింగ్ లో ఈ ప్రమాదంచోటు చేసుకుంది. ప్రమాదం ఎలా జరిగింది..? అంటూ.. ఎవరికి వారు తమ తోచిన విధంగా స్కేచ్ లు వేసుకుంటుండుండగా, అక్కడే వున్న సిసి టీవీ కెమోరాల్లో ఈ ప్రమాధ ఘటనలు నిక్షిఫ్తమయ్యాయి. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలను చూసి అక్కడి పోలీసులు కూడా షాక్ కు గురయ్యారు. మీరు ఆ వీడియోను చూస్తారా..? మరి అలస్యమెందుకు వీక్షించండి..

అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఓ కారు మరో కారును ఢీకొట్టి అదే వేగంతో ముందుకు దూఈసుక పోయి మరో బస్సును ఢీకొట్టడంతో ఆ కారు రెండు ముక్కలై పోయింది. సీసీ టీవీల్లో ఈ ఫుటేజ్ చూసిన పోలీసులు షాక్ కు గురయ్యారు. ఎందుకంటే వాళ్ళెప్పుడు అలాంటి ఆక్సిడెంట్లను చూడలేదు. నాన్జింగ్ పట్టణంలో ఓ బీఎమ్ డబ్ల్యూ కారు సిగ్నల్స్ ను పట్టించుకోకుండా ఊహించని వేగంతో వచ్చి సృష్టించిన భీభత్సంతో జనాలు పరుగులు తీశారు. వీడియోను వీక్షించారు కదూ.. ఇప్పటికైనా తెలుసుకోండి.. అతివేగం ప్రమాదానికి కారణం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Horrific Accident  Nanjing  China  BMW car  crash  

Other Articles