రాష్ట్రం విడిపోయిన తర్వాత సమస్యలు తప్పక వస్తాయని, అటువంటి సమయంలో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంయమనంతో వ్యవహరించాలని సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హితవు చెప్పారు. రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులూ ఇకనుంచైనా జాగ్రత్తగా వ్యవహరించకపోతే అంతర్యుద్ధం వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితులు వస్తాయని తాను భాయాందోళన చెందానో.. ఇప్పుడువే తెలుగు రాష్ట్రాల ప్రజల మద్య ఆగాధంలా నిలుస్తున్నాయని హెచ్చరించారు. రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులూ పరస్పర విమర్శలు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.
హైదరాబాద్ లో ఉన్న సీమాంద్రలను ఆంద్రోళ్లు అని అనకూడదని తాను ఇదివరకే కోరానని చెప్పారు. అయినా ఇలాంటి మాటలు హైదరాబాద్ లో చోటుచేసుకుంటున్నాయన్నారు. సామాన్యులు అంటే పర్వాలేదు కానీ.. రాజ్యంగం పై ప్రమాణం చేసిన మంత్రులు, ఎమ్మెల్యులు ఇలాంటి భాషను వినియోగించడం బాధకరమన్నారు. ఎక్కువగా మంత్రి హరీష్ రావు ఇలాంటి బాషను వాడుతున్నారని చెప్పారు. ఆంద్రోళ్లు అంటే చంద్రబాబు ఒక్కరే కాదని, ఆయన సామాజిక వర్గం ఒక్కటే కాదని, కమ్మ, కాపు, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సమ్మేళితమే ఆంధ్రవాళ్లు అని పవన్ కల్యాన్ చెప్పకోచ్చారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more