pavan kalyan on phone tapping, cash for vote and section 8

Pavan kalyan on present political situation in telugu states

anxiety over pavan kalyan press meet, pavan kalyan on cash for vote case, cash on vote, phone tapping, media, revanth reddy, cash for vote, cherlapally central jail, bail, cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh CID, cash for vote, chandra babu, revanth reddy, acb, sandra venkata veeraiah, Kcr, telangana mlc elections, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, horse ridingః

jana sena president and actor power star pavan kalyan press meet on present political situation in telugu states

వర్తమాన రాజకీయాల్లో నీతి, నిజాయితీలు అసాధ్యం..

Posted: 07/06/2015 04:21 PM IST
Pavan kalyan on present political situation in telugu states

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడిగోట్టిన యూపీఏ, ఎన్డీఏ పార్టీలు తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన అగాధలను పరిష్కరించాలని సినీనటుడు, జన సేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. తెలుగు జాతీ ఐక్యత దేశ సమగ్రతకు నాంధిపలుకుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారని ఆయన గుర్తు చేశారు. వర్తమాన రాజకీయాలలో ఎవరు నీతి నిజాయితీకి కట్టుబడి లేరని, అన్నారు. అందరు రాజకీయ నేతల కళ్లలో దూలాలను పెట్టుకుని ఎదురువారి కళ్లలో నలుసునులెక్కబెట్టడం సరికాదని సూచించారు.

చాలా తక్కువగా మాట్లాడినా.. నా అభిప్రాయాలు నాకు వున్నాయని అన్నారు. రాజకీయ నేతలకు నోరు పారేసుకోవడమే తెలుసునన్నారు. హైదరాబాద్ లో ఉన్న సీమాంద్రలను ఆంద్రోళ్లు అని అడకూడదని తాను ఇదివరకే కోరానని చెప్పారు.అయినా ఇలాంటి ఘటనలు హైదరాబాద్ లో చోటుచేసుకుంటున్నాయన్నారు. సామాన్యులు అంటే పర్యాలేదు కానీ.. రాజ్యంగం పై ప్రమాణం చేసిన మంత్రులు, ఎమ్మెల్యులు ఇలాంటి భాషను వినియోగించడం బాధకరమన్నారు.రాజకీయ క్రీడలో భాగంగానే రేవంత్ రెడ్డి వ్యవహారమని పేర్కొన్నారు. పార్టీలు నేతలను ఆకర్షించవచ్చు గానీ, ప్రజలు ఆలోచనలను మార్చగలరా? అని ప్రశ్నించారు. ప్రస్తుత రాజకీయాల్లో నీతి, నిజాయితీ అసాధ్యమనిస్తోందని వ్యాఖ్యానించారు.రేవంత్ కేసు వ్యవహారంలో పూర్వాపరాలను పరిశీలించాల్సి ఉందన్నారు. దీనిపై కోర్టులో కేసు నడుస్తున్నందున స్పందించడం సరికాదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కోర్టులే నిజానిజాలు తేలుస్తాయన్నారు.

READ STORY: సీమాంధ్రులను ఆంద్రవాళ్లు, సెట్లర్స్ అనోద్దు

READ STORY: తెలుగు జాతీ ఐక్యతకు తొలి అడుగువేసింది కేసీఆర్

READ STORY: హైదరాబాద్ లో సెక్షన్ 8 కు నేను వ్యతిరేకం

లో సెక్షన్ 8 కు నేను వ్యతిరేకం

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pavan kalyan  jenasena  cash on vote  press meet  

Other Articles