pavan kalyan says kcr steped first for telugu people reunity

Kcr steped first for telugu people reunity

pavan kalyan says kcr steped first for telugu people reunity, pavan kalyan on cash for vote case, cash on vote, phone tapping, media, revanth reddy, cash for vote, cherlapally central jail, bail, cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh CID, cash for vote, chandra babu, revanth reddy, acb, sandra venkata veeraiah, Kcr, telangana mlc elections, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, horse riding

actor turned politician jana sena president,r power star pavan kalyan says kcr steped first for telugu people reunity

తెలుగు జాతీ ఐక్యతకు తొలి అడుగువేసింది కేసీఆర్: పవన్ కల్యాన్

Posted: 07/06/2015 06:21 PM IST
Kcr steped first for telugu people reunity

తెలుగు వారి ఐక్యతకు తొలి అడుగు వేసిన వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావేనని సినీనటుడు, జన సేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. తెలుగు జాతీ ఐక్యత దేశ సమగ్రతకు నాంధి పలుకుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారని గుర్తు చేసిన ఆయన.. ఆ దిశగా కేసీఆర్ తొలి అడుగు వేశారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ఆలయానికి అనంద్ సాయి అనే అర్కిటెక్ట్ ను నియమించడంతో ద్వారా ఆయన తెలుగు జాతి ఐక్యతకు అడుగు వేశారని పవన్ కల్యాన్ అన్నారు. ఇది చాలా మంచి పరిణామం అని ఆయన ప్రశంసించారు.

రాష్ట్ర విభజనకు యుపిఏ, ఎన్డీయే రెండూ బాధ్యులే అంటూ తెలంగాణకు మంచి జరిగింది, మంచిదే, కాని ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరిగిందని ఆయన అన్నారు. విభజన సమస్యలు పరిష్కరించకపోతే శ్రీలంక తరహా సమస్యలు తలెత్తుతాయని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. రాష్ట విభజనకు కారణమైన వారే సమస్యలను కూడా పరిష్కరించాలని ఆయన సూచించారు. ఇప్పటికే నాగార్జున సాగర్ లో రెండు రాష్ట్రాల పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టుకునే పరిస్థితి వచ్చింది. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో పరిస్థితి ఎక్కడి వెళ్తుందోనన్న ఆందోళన కోనసాగుతోందన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pavan kalyan  jenasena  cash on vote  press meet  

Other Articles