Bihar Defeat To Overshadow PM Narendra Modi's UK Visit

Bihar effect on uk modis visit

Ahead of Prime Minister Narendra Modi's maiden visit to the UK, the British media said "troubles at home" after BJP's drubbing in the Bihar elections will overshadow his visit. The fervour has been building up in the UK around Modi's three-day visit starting Thursday, which will include a grand reception at Wembley Stadium described as the "biggest political rally in the history of the UK" on Friday.

మోదీకి ఎదురుదెబ్బ.. బీహార్ టు బ్రిటన్

Posted: 11/10/2015 10:40 AM IST
Bihar effect on uk modis visit

ప్రధాని నరేంద్ర మోదీకి బీహార్ ఎన్నికలు గట్టి ఎదురు దెబ్బ తీశాయి. మహా కూటమితో పోటీ పడటంలో బిజెపి పార్టీ వెనుకబడింది. మోదీని దెబ్బ తియ్యడమే లక్ష్యంగా పని చేసిన మహా కూటమిలోని అన్ని పార్టీల ప్రయత్నం వందకు వంద శాతం సక్సెస్ అయింది. అయితే బీహార్ లో మోదీకి తాకిన దెబ్బ.. బ్రిటన్ లో కూడా దెబ్బ తీసింది. నిన్నటి దాకా బ్రిటన్ లో మోదీకి లభించే స్వాగతం కనుల పండుగగా ఉంటుందని.. చరిత్రలో నిలిచేలా ఉంటుందని అనుకున్నా కానీ ప్రస్తుతం మాత్రం పరిస్థితి వేరేలా ఉంది.

Also Read: మోదీకి హలో నమస్తే అంటున్న బ్రిటన్

Also Read: మోదీ అభిమాని.. నితీష్ గెలుపులో కీలకం

మోదీ బీహార్ ఎన్నికల్లో విఫలమయ్యారు. బీహార్ ఎన్నికల్లో బిజెపి పార్టీని విజయపథాన నడిపించడంలో నరేంద్ర మోదీ విఫలమయ్యారు. అయితే బీహార్ ఎన్నికల ఫలితాలు మోదీ బ్రిటన్ పర్యటన మీద ప్రభావం చూపించనున్నాయి. బీహార్ లో ఓటమి తర్వాత ఈ శుక్రవారం యుకెకు వెళుతున్న మోదీకి అక్కడి భారతీయులు గ్రాండ్ గా స్వాగతం పలకనున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే తాజాగా మారిన పరిస్థితులు.. సమీకరణలు మోదీ టూర్ పై అనుమానాలకు తావిస్తోంది. నిజానికి యుకె చరిత్రలో ఎన్నడూ లేనంత బారీగా ర్యాలీ నిర్వహించాలని యుకెలో ఉంటున్న భారతీయులు ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారడంతో నిర్వాహకులు గందరగోళంలో పడ్డారు. మోదీకి వ్యతిరేకంగా ర్యాలీలో నిరసన చేపడతారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: మోదీకి, బిజెపికి తలంటిన పాక్ మీడియా

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  UK Visit  Briton  Bihar  Election Result  

Other Articles