Air India To Buy 100 More Aircrafts Over Next 4 Years

Air india to buy 100 more aircrafts over next 4 years

Air India, 100 more aircrafts, next 4 years, 32 regional cities, Ashwini Lohani, Ashwini Lohani, CMD Air India, AI, AI Express, Alliance Air, indian airline,air india group,boeing aircraft,airlines in india

The Air India group has decided to add 100 more aircraft planes to its current fleet of 132 in the next four years.

ఎయిర్ ఇండియా తీపికబురు..

Posted: 05/25/2016 05:23 PM IST
Air india to buy 100 more aircrafts over next 4 years

ఇటీవలి కాలంలో చౌకధర విమానయాన సర్వీసులతో పోటీపడుతూ.. చౌక ధరలకు ప్రయాణికులకు విమానయానం ప్రకటించిన ఎయిర్ ఇండియా.. తాజాగా మరో సూపర్ సేల్ ఆఫర్ కూడా ప్రకటించి.. ప్రయాణికుల మదిని గెలుచుకునే ప్రయత్నాలు చేసింది. తాజాగా ఈ ప్రభుత్వ అధారిత విమానయాన సంస్థ మరో సంచలన ప్రకటన చేసింది. రాబోయే నాలుగేళ్లలో మరిన్ని విమానాలను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. ఇకపై దేశంలోని ప్రముఖ నగరాల్లో విమాన  ప్రయాణ సౌకర్యం కోసం ఎదురు చూస్తున్న ప్రయాణీకులకు  శుభవార్త అందించింది.

దేశీయ సర్వీసుల కోసం మరో 100 విమానాలను కొనేందుకు ప్రయత్నిస్తున్నామని  ప్రభుత్వరంగ సంస్థ విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియా తెలిపింది. దీంతొ దేశీయంగా పలు నగరాల విమానాశ్రయాలకు తమ సర్వీసులను అందిస్తామని కూడా ప్రకటించింది. వీటి ద్వారా దాదాపు 32 ప్రాంతీయ నగరాల్లో సర్వీసులకోసం వీటిని వినియోగించనున్నట్టు తెలిపింది. ఎయిర్ ఇండియా సీఎండీ అశ్విన్ లోహాని ఒక  సమావేశంలో  మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Air India  100 more aircrafts  next 4 years  32 regional cities  Ashwini Lohani  CMD  

Other Articles