ఎమ్మెల్యే సాక్షిగా రికార్డింగ్ చిందులు | Recording Dances under MLA baburao supervision

Recording dances under mla baburao supervision

MLA baburao, Recording Dances in AP, kadiri muncipal chairman, latest news, telugu news, తాజా వార్తలు, తెలుగు వార్తలు, కనిగిరి ఎమ్మెల్యే, బాబూరావు, రికార్డింగ్ డాన్సులు, కదిరి మున్సిపల్ చైర్మన్, latest news, AP news

Recording Dances under MLA baburao supervision. kadiri muncipal chairman steps with them.

ITEMVIDEOS:ఎమ్మెల్యే సాక్షిగా రికార్డింగ్ చిందులు

Posted: 06/07/2016 04:25 PM IST
Recording dances under mla baburao supervision

పండగ ముసుగులో పాడు పనులు చేసేస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి స్థానిక దర్గాలో ఏటా గంధ మహోత్సవం జరుగుతుంది. అయితే ఈసారి కాస్త స్పెషల్ గా నిర్వహిద్దామనుకున్న స్థానిక నేతలు కలర్ లతో నింపేశారు. నర్సాపూర్ నుంచి తెచ్చిన రికార్డింగ్ డాన్సర్ లతో కార్యక్రమం నిర్వహించారు. పైగా ఇదంతా కనిగిరి ఎమ్మెల్యే బాబూరావు ముఖ్య అతిథిగా జరగటం విశేషం. ఇక ఆయన ఉన్నారని కూడా చూడకుండా మిగతా నేతలు స్టేజీ మీద ఈలలతో గోలతో రెచ్చిపోయారు.


Source from TV9

లేడీ డ్యాన్సర్లు అశ్లీల నృత్యాలతో హోరెత్తించగా, జనమంతా హుషారుగా వారితో కలిసి స్టెప్పులేశారు. డ్యాన్సుకి పరవశించి పోయిన కదిరి మున్సిపల్ చైర్మన్ ఒక్కసారిగా ఊగిపోయాడు. ఆయన ఉత్సహాన్ని గమనించిన అమ్మాయిలు చేయందించడంతో ఆయన వారితో కలిసి చిందులేశారు. సోమవారం రాత్రి ఈ రికార్డింగ్ డ్యాన్సులు జరగ్గా, వీడియోలు మాధ్యమాలకు చిక్కి ఇప్పుడు హోరెత్తిస్తున్నాయి.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLA baburao  Recording Dances in AP  kadiri muncipal chairman  

Other Articles